Oral Health | సరిగా బ్రష్ చేసుకోకపోతే… గుండెపోటు తప్పనిసరి-oral health is linked to heart health here is reasons ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Oral Health | సరిగా బ్రష్ చేసుకోకపోతే… గుండెపోటు తప్పనిసరి

Oral Health | సరిగా బ్రష్ చేసుకోకపోతే… గుండెపోటు తప్పనిసరి

Published Mar 26, 2022 08:07 AM IST Geddam Vijaya Madhuri
Published Mar 26, 2022 08:07 AM IST

నోటిలోని బాక్టీరియా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాలు నిరూపించాయి.  ఈ నేపథ్యంలో నోటి బ్యాక్టిరియా నుంచి హృదయాన్ని, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని చూస్తున్నారా? అయితే మీకోసం ఇక్కడ 5 మార్గాలు ఉన్నాయి. 

యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం… పేలవమైన నోటి పరిశుభ్రత రక్తంలో బ్యాక్టీరియాకు దారి తీస్తుందని స్పష్టం చేసింది. దీని వలన శరీరంలో వాపు వస్తుందని.. ఇది గుండె వైఫల్యానికి దారి తీస్తుందని వెల్లడించింది.

(1 / 9)

(Photo by Diana Polekhina on Unsplash)

పీరియాంటల్ వ్యాధి, కార్డియోవాస్కులర్ వ్యాధులపై సానుకూల అనుబంధాన్ని చూపిస్తాయని.. కార్డియాలజిస్ట్ డాక్టర్ తిలక్ సువర్ణ తెలిపారు. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 3.5 రెట్లు పెరుగుతుందని వెల్లడించారు.

(2 / 9)

(Pixabay)

1. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలి. ప్రతిసారీ కనీసం రెండు నిమిషాల పాటు బ్రష్ చేయాలి. టూత్ బ్రష్‌ను ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకొకసారి మార్చాలి.

(3 / 9)

2. బ్రష్ చేసిన తర్వాత మిగిలిపోయిన ఆహార పదార్ధాలను తొలగించడానికి మౌత్ వాష్ ఉపయోగించండి.

(4 / 9)

(Photo by Towfiqu barbhuiya on Unsplash)

3. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. చక్కెర, స్వీట్స్, కూల్​డ్రింక్స్ పరిమితం చేసుకోవాలి. 

(5 / 9)

4. ధూమపానం, పొగాకు నమలడం పూర్తిగా మానివేయండి.

(6 / 9)

4. ధూమపానం, పొగాకు నమలడం పూర్తిగా మానివేయండి.

(Pixabay)

5. క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవాలి.

(7 / 9)

5. క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవాలి.

(Photo by Quang Tri NGUYEN on Unsplash)

మీ నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే.. అది మీ మొత్తం ఆరోగ్యానికి, ముఖ్యంగా ఆరోగ్యకరమైన హృదయానికి పెట్టుబడి పెట్టినట్లే.

(8 / 9)

సంబంధిత కథనం

ఇతర గ్యాలరీలు