తెలుగు న్యూస్ / ఫోటో /
ఆదివారం ఈ పనులు చేస్తే సూర్య భగవానుడి కోపానికి గురవుతారు.. జాగ్రత్త!
హిందువుల నమ్మకం ప్రకారం.. ఆదివారం సూర్య భగవానుడిని ప్రార్థిస్తే, జీవితంలో మంచి జరుగుతుంది. అయితే.. ఆదివారం చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి.
(1 / 4)
సూర్య భగవానుడికి దయ ఎక్కువ అని అంటూ ఉంటారు. భక్తులు ప్రార్థిస్తే, వారి కోరుకున్నది అయ్యే విధంగా దీవిస్తాడు. సూర్య భగవానుడు ఆశిస్సులు ఉన్న వారు.. జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారు.
(2 / 4)
అయితే ఆదివారం కొన్ని పనులు చేయకూడదు. ఆదివారం చేసే వంటల్లో ఉప్పు వాడకూడదు. సూర్యాస్తమంలోపే భోజనాన్ని ముగించేయాలి.
(3 / 4)
ఆదివారం మద్యం సేవించకూడదు. ఇలా చేస్తే జాతకంలో సూర్యుడి స్థానం బలహీనమై కష్టాలు మొదలవ్వొచ్చు. ఇదే జరిగితే.. సిరిసంపదలు దూరమైపోతాయి. అనారోగాలు పెరుగుతాయి.
ఇతర గ్యాలరీలు