గ్యాస్ సమస్యలు ఈ మధ్యకాలంలో చాలా మందిని వేధిస్తున్నాయి. అయితే దీనికి చెక్ పెట్టడానికి కొన్ని పరిష్కారాలు ఉన్నాయి

Pixabay

By Hari Prasad S
Dec 12, 2024

Hindustan Times
Telugu

లవంగాలు మంచి ఔషధం. తిన్న తర్వాత ఓ గ్లాసు నీటిలో ఐదు చుక్కల లవంగాల నూనెను వేసుకొని తాగితే ప్రయోజనం ఉంటుంది

Pixabay

చామంతి టీ అజీర్తి, కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది. తినడానికి ముందు, రాత్రిపూట ఈ టీ తాగితే గ్యాస్ సమస్య తగ్గుతుంది

Pixabay

ఆపిల్ సైడర్ వెనిగర్‌ను నీళ్లు లేదా టీలో కలిపి తినడానికి ముందు లేదా రోజుకు మూడుసార్లు తాగితే గ్యాస్‌కు కారణమయ్యే బ్యాక్టీరియా నశిస్తుంది

pixel

తినడం, తాగే సమయంలో గాలి లోనికి వెళ్లి గ్యాస్ సమస్య వస్తుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు మెల్లగా, ప్రశాంతంగా తినడానికి ప్రయత్నించండి

Pixabay

తిన్న తర్వాత కనీసం పది నిమిషాలైనా నడవడం వల్ల గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది

Pixabay

స్మోకింగ్ మానేయండి. పొగ పీల్చిన ప్రతిసారీ గాలి కూడా లోనికి వెళ్లి గ్యాస్ సమస్యను తీవ్రం చేస్తుంది

Pixabay

కార్బొనేటెడ్ డ్రింక్స్, బీర్లవంటివి పొట్టలో కార్బన్ డై ఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ చేసి సమస్యను పెంచుతాయి. వాటికి దూరంగా ఉండండి

Pixabay

పిస్తా పప్పుల్లో కొవ్వులు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

Image Source From unsplash