పిస్తా పప్పుల్లో ఉండే కార్బోహైడ్రేట్లు మన శరీరానికి శక్తిని అందిస్తాయి. చలికాలంలో మనకు అదనపు శక్తి అవసరం.
Image Source From unsplash
పిస్తా పప్పుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో చలికాలంలో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.
Image Source From unsplash
పిస్తా పప్పుల్లో ఉండే విటమిన్ (B6) మెదడు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది మన జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
Image Source From unsplash
పిస్తా పప్పుల్లో కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలపరుస్తాయి.
Image Source From unsplash
పిస్తా పప్పుల్లో ఉండే మెగ్నీషియం మంచి నిద్రకు దోహదపడుతుంది.
Image Source From unsplash
నాన్ వెజ్ ఫుడ్ ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలకు మూలం. పౌల్ట్రీ, చేపలు, లీన్ మీట్ వంటి వివిధ రకాల మాంసాహార పదార్థాలను మన డైట్ లో చేర్చుకోవడం ముఖ్యం.