సపోటా పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో విటమిన్ ఎ, సహజ గ్లూకోజ్ పుష్కలంగా ఉన్నాయి.
Unsplash
By Anand Sai
Dec 12, 2024
Hindustan Times
Teluguమలబద్ధకం, నిద్రలేమి, చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు సపోటా సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Unsplash
గర్భిణులకు సపోటా మంచిది. బరువు నియంత్రణలో, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
Unsplash
సపోటాలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్లకు మంచిది. సపోటాలో సహజసిద్ధమైన గ్లూకోజ్ పుష్కలంగా ఉంటుంది. ఇది తగినంత శక్తిని అందిస్తుంది.
Unsplash
సపోటా పండు తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. నిద్రలేమితో బాధపడేవారు ఈ పండు తింటే ప్రశాంతంగా నిద్రపోతారు.
Unsplash
సపోటా పండును తీసుకోవడం వల్ల వృద్ధాప్య చర్మాన్ని దూరం చేసుకోవచ్చు. సపోటా పండ్లు నరాల ఒత్తిడి, బలహీనతను తగ్గించడంలో సహాయపడతాయి.
Unsplash
సపోటా పండ్లను తింటే కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుంది. సపోటా బెర్రీలు శరీరంలోని ఇన్ఫ్లమేషన్‌ను అనేక విధాలుగా తగ్గించడంలో సహాయపడతాయి.
Unsplash
సపోటాలోని విటమిన్ ఎ ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. సపోటాలో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఉన్నాయి. ఇది ఎముకలను బలపరుస్తుంది.
Unsplash
చలికాలంలో జలుబు వేగంగా తగ్గాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
pixabay
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి