తెలుగు న్యూస్ / ఫోటో /
Sreeleela: అఖిల్ అక్కినేనితో శ్రీలీల రొమాన్స్ - రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో లవ్‌స్టోరీ!
Sreeleela: తెలుగులో మరో కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది శ్రీలీల. అక్కినేని హీరో అఖిల్‌తో రొమాన్స్ చేయబోతున్నది. ఆదివారం ఈ సినిమా అఫీషియల్‌గా లాంఛ్ అయినట్లు సమాచారం.
(1 / 5)
ఏజెంట్ తర్వాత దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న అఖిల్ తాజాగా ఓ లవ్‌స్టోరీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.
(2 / 5)
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో అఖిల్‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా నటించనుంది.
(3 / 5)
అఖిల్, శ్రీలీల మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. గతంలో కిరణ్ అబ్బవరంతో వినరో భాగ్యము విష్ణుకథ సినిమా చేశాడు మురళీ కిషోర్.
ఇతర గ్యాలరీలు