Surya Gocharam: త్వరలో మేషరాశిలోని సూర్యుడు, ఈ రాశుల వారికి ఆర్ధిక బాధలు వచ్చే అవకాశం-soon the sun in aries the people of these signs may face financial problems ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Surya Gocharam: త్వరలో మేషరాశిలోని సూర్యుడు, ఈ రాశుల వారికి ఆర్ధిక బాధలు వచ్చే అవకాశం

Surya Gocharam: త్వరలో మేషరాశిలోని సూర్యుడు, ఈ రాశుల వారికి ఆర్ధిక బాధలు వచ్చే అవకాశం

Mar 26, 2024, 05:56 PM IST Haritha Chappa
Mar 26, 2024, 05:56 PM , IST

మరికొద్ది రోజుల్లో సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. దీన్ని సూర్య గోచారం అంటారు. దీని వల్ల కొన్ని రాశుల వారికి ఆర్ధిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆ రాశులు ఏవో తెలుసుకోండి. 

ప్రస్తుతం సూర్యుడు మీన రాశిలో సంచరిస్తున్నారు.  ఏప్రిల్ 13 నుంచి సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి కొన్ని రాశులపై ఆ ప్రభావం పడుతుంది. కొన్ని రాశుల వారికి ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయి.

(1 / 6)

ప్రస్తుతం సూర్యుడు మీన రాశిలో సంచరిస్తున్నారు.  ఏప్రిల్ 13 నుంచి సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి కొన్ని రాశులపై ఆ ప్రభావం పడుతుంది. కొన్ని రాశుల వారికి ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయి.(pinterest )

మకర రాశి వారు సూర్య సంచారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. ఒత్తిడికి గురవుతారు. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో మీరు డబ్బు పొదుపు చేయడం కష్టమవుతుంది.

(2 / 6)

మకర రాశి వారు సూర్య సంచారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. ఒత్తిడికి గురవుతారు. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో మీరు డబ్బు పొదుపు చేయడం కష్టమవుతుంది.(pixabay)

వృషభ రాశివారు సూర్యుడు రాశి మారడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెరుగుతున్న ఖర్చులకు సర్దుబాటు చేసుకోవడం మీకు సవాలుగా మారుతుంది. అధిక ఖర్చులు మీ జేబును ఖాళీ చేస్తాయి. 

(3 / 6)

వృషభ రాశివారు సూర్యుడు రాశి మారడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెరుగుతున్న ఖర్చులకు సర్దుబాటు చేసుకోవడం మీకు సవాలుగా మారుతుంది. అధిక ఖర్చులు మీ జేబును ఖాళీ చేస్తాయి. (pixabay )

సూర్య గోచారంలో కన్యారాశి వారి ఆర్థిక జీవితం ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలనుకుంటే మీ డబ్బును ఆలోచనాత్మకంగా ఖర్చు చేయండి. దీనివల్ల మీ సమస్యలు కొంతవరకు తగ్గుతాయి.

(4 / 6)

సూర్య గోచారంలో కన్యారాశి వారి ఆర్థిక జీవితం ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలనుకుంటే మీ డబ్బును ఆలోచనాత్మకంగా ఖర్చు చేయండి. దీనివల్ల మీ సమస్యలు కొంతవరకు తగ్గుతాయి.(pixabay )

తులారాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మికంగా ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి. కొత్త ఖర్చులు ఏర్పడతాయి. డబ్బు లేకపోవడం వల్ల మానసికంగా ఆందోళన చెందుతారు.

(5 / 6)

తులారాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మికంగా ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి. కొత్త ఖర్చులు ఏర్పడతాయి. డబ్బు లేకపోవడం వల్ల మానసికంగా ఆందోళన చెందుతారు.(pixabay )

సూర్యుడు మేష రాశిలో ప్రవేశించినప్పుడు మీన రాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. శారీరక ఆనందం తగ్గే అవకాశం ఉంది. అదనపు ఖర్చులను అదుపులో ఉంచుకోండి. లేకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. 

(6 / 6)

సూర్యుడు మేష రాశిలో ప్రవేశించినప్పుడు మీన రాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. శారీరక ఆనందం తగ్గే అవకాశం ఉంది. అదనపు ఖర్చులను అదుపులో ఉంచుకోండి. లేకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. (pixabay )

WhatsApp channel

ఇతర గ్యాలరీలు