Sleeping in Sweater| స్వెటర్ ధరించి నిద్రపోతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త!-sleeping in sweater at night may not be a good idea know why ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sleeping In Sweater| స్వెటర్ ధరించి నిద్రపోతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త!

Sleeping in Sweater| స్వెటర్ ధరించి నిద్రపోతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త!

Nov 15, 2022, 09:36 PM IST HT Telugu Desk
Nov 15, 2022, 09:36 PM , IST

  • Sleeping in Sweater: చలికాలంలో చాలా మంది వెచ్చగా స్వెటర్ ధరించి పడుకుంటారు. కానీ ఇలా నిద్రించడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకో తెలుసుకోండి.

Sleeping in Sweater: చలికాలంలో స్వెటర్ ధరించి నిద్రించడం అస్సలు ఆరోగ్యకరం కాదు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

(1 / 8)

Sleeping in Sweater: స్వెటర్లు ధరించడం వల్ల అది చర్మంపై అతుక్కొని ఉంటుంది. ఇది దురద, చిరాకును కలిగిస్తుంది. మీ నిద్రకు భంగం కలగవచ్చు. 

(2 / 8)

Sleeping in Sweater: స్వెటర్ ధరించడం వల్ల చర్మం పొడిబారుతుంది. ఇది ఎగ్జిమా, తామర, తదితర చర్మ సమస్యలను కలిగిస్తుంది. 

(3 / 8)

Sleeping in Sweater: స్వెటర్లు చెమటను పెంచుతాయి. ఇది రక్తపోటు తగ్గడానికి కూడా దారితీస్తుంది. 

(4 / 8)

Sleeping in Sweater: గుండె జబ్బులు ఉన్నవారు స్వెటర్లతో నిద్రించడం మానుకోవాలి. ఇది శరీరానికి గాలి ప్రసరణను తగ్గిస్తుంది, ఉష్ణోగ్రత పెరుగుదలకు దారితీస్తుంది, తద్వారా గుండె సమస్యలు మరింత పెరుగుతాయి. 

(5 / 8)

Sleeping in Sweater: పాదాలకు ఉన్ని సాక్స్‌లు ధరించి నిద్రపోవద్దని సూచించారు. దీనివల్ల పాదాలపై హానికర బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది. 

(6 / 8)

Sleeping in Sweater: ఒకవేళ స్వెటర్ ధరించే నిద్రించాలనుకుంటే, చర్మాన్ని సురక్షితంగా ఉంచడానికి మాయిశ్చరైజర్‌ని అప్లై చేయడం మంచిది.

(7 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు