Siddharth Aditi Vacation: వెకేషన్‍లో ఎంజాయ్ చేస్తున్న సిద్ధార్థ్, అదితి: ఫొటోలు.. ఏ దేశంలో ఉన్నారంటే..-siddharth and aditi rao hydari enjoying their vacation in italy ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Siddharth Aditi Vacation: వెకేషన్‍లో ఎంజాయ్ చేస్తున్న సిద్ధార్థ్, అదితి: ఫొటోలు.. ఏ దేశంలో ఉన్నారంటే..

Siddharth Aditi Vacation: వెకేషన్‍లో ఎంజాయ్ చేస్తున్న సిద్ధార్థ్, అదితి: ఫొటోలు.. ఏ దేశంలో ఉన్నారంటే..

Published Jun 01, 2024 10:42 PM IST Chatakonda Krishna Prakash
Published Jun 01, 2024 10:42 PM IST

  • Siddharth, Aditi Rao Hydari: సినీ స్టార్స్ సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి వెకేషన్‍లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు.

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్నారు. ఈ లవ్ బర్డ్స్ తాజాగా వెకేషన్‍కు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. 

(1 / 5)

(Instagram)

ప్రస్తుతం సిద్ధార్థ్, అదితి ఇటలీలో ఉన్నారు. టుస్కాన్‍లో వారు విహరించారు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. 

(2 / 5)

ఇటలీలోని టుస్కాన్‍లో తమ వికేషన్‍కు సంబంధించిన ఫొటోలను అదితి నేడు (జూన్ 1) ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. గ్రేట్ ఫుల్ అంటూ హ్యాపీగా ఉన్న ఎమోజీని క్యాప్షన్‍గా పెట్టారు. 

(3 / 5)

టుస్కాన్‍లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, పచ్చదనాన్ని ఆదితి ఎంజాయ్ చేశారు. అలా ప్రకృతిలో లీనమయ్యారు. 

(4 / 5)

సిద్ధార్థ్, అదితి రావ్ హైదరికి ఈ ఏడాది మార్చిలో ఎంగేజ్‍మెంట్ జరిగింది. వీరికి వివాహమైందని పుకార్లు రాగా.. నిశ్చితార్థం చేసుకున్నామని అదితి తెలిపారు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు