Sakambari Festival: శాకంబరీ పాహిమాం.. ఇంద్రకీలాద్రిపై ఉత్సవాలు ప్రారంభం… పోటెత్తిన భక్తులు-shakambari pahimam festivals begin on indrakiladri devotees throng ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sakambari Festival: శాకంబరీ పాహిమాం.. ఇంద్రకీలాద్రిపై ఉత్సవాలు ప్రారంభం… పోటెత్తిన భక్తులు

Sakambari Festival: శాకంబరీ పాహిమాం.. ఇంద్రకీలాద్రిపై ఉత్సవాలు ప్రారంభం… పోటెత్తిన భక్తులు

Jul 19, 2024, 09:36 AM IST Sarath chandra.B
Jul 19, 2024, 09:36 AM , IST

  • Sakambari Festival: బెజవాడ ఇంద్రకీలాద్రిపై  శాకంబరీ దేవి ఉత్సవములు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల మొదటి రోజు ఆకుకూరలు,  కూరగాయలుతో ఆలయాన్ని అలంకరించారు. మూడ్రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి.   

ఇంద్రకీలాద్రి రాజగోపురం వద్ద విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్న అమ్మవారి అలంకరణలు, శాకంబరీ ఉత్సవాల కోసం భక్తులు పెద్ద మొత్తంలో ఆకుకూరలు, కాయగూరలు విరాళముగా అందించారు. భక్తులు ఇచ్చిన కూరగాయలతో  అమ్మవారికి శాకంబరీదేవిగా తీర్చిదిద్దారు. పూజ వైదిక కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత భక్తులకు శాకంబరీదేవిగా దర్శనమిస్తోంది. 

(1 / 10)

ఇంద్రకీలాద్రిపై ఉన్న ఉపాలయాల్లో సైతం  కూరగాయలు, ఫలాలతో అలంకరించారు. 

(2 / 10)

ఇంద్రకీలాద్రిపై ఉన్న ఉపాలయాల్లో సైతం  కూరగాయలు, ఫలాలతో అలంకరించారు. 

కాయగూరలతో రూపొందించిన అమ్మవారి స్వరూపం

(3 / 10)

కాయగూరలతో రూపొందించిన అమ్మవారి స్వరూపం

ఇంద్రకీలాద్రిపై  కాయగూరలతో అమ్మవారికి అలంకరణ

(4 / 10)

ఇంద్రకీలాద్రిపై  కాయగూరలతో అమ్మవారికి అలంకరణ

వెండి మబ్బుల నడుమ శాకంబరి ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి, భూలోకములో సకాలములో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి, ప్రజలు మరియు రైతులు సుఖ-శాంతులు, సంతోషాలతో జీవించడం కోసం అమ్మవారికి శాకంబరీ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నట్టు  వైదిక కమిటి తెలిపింది. 

(5 / 10)

ఇంద్రకీలాద్రి క్యూలైన్లలో  కాయగూరలతో  చేసిన అలంకరణ

(6 / 10)

ఇంద్రకీలాద్రి క్యూలైన్లలో  కాయగూరలతో  చేసిన అలంకరణ

రాజగోపురం మహామండపంలో అమ్మవారి విగ్రహాలకు అలంకరణలు

(7 / 10)

రాజగోపురం మహామండపంలో అమ్మవారి విగ్రహాలకు అలంకరణలు

ఇంద్రకలాద్రిపై అంతరాలయం వెలుపల కూరగాయలతో  చేసిన అలంకరణ

(8 / 10)

ఇంద్రకలాద్రిపై అంతరాలయం వెలుపల కూరగాయలతో  చేసిన అలంకరణ

శివలింగంపై నాగేంద్రుడి పడగ ఆకారంలో కూరగాయలతో  చేసిన అలంకరణ

(9 / 10)

శివలింగంపై నాగేంద్రుడి పడగ ఆకారంలో కూరగాయలతో  చేసిన అలంకరణ

మహామండపంలో కూరగాయలతో చేసిన  దేవతామూర్తుల ప్రతిమలు

(10 / 10)

మహామండపంలో కూరగాయలతో చేసిన  దేవతామూర్తుల ప్రతిమలు

WhatsApp channel

ఇతర గ్యాలరీలు