PV Sindhu: బ్యాడ్మింటన్ బంగారం.. పీవీ సింధు
- PV Sindhu: మన బ్యాడ్మింటన్ బంగారం పీవీ సింధు తన కెరీర్ లో మరో లక్ష్యాన్ని అందుకుంది. కామన్వెల్త్ గేమ్స్ 2022 బ్యాడ్మింటన్ సింగిల్స్ లో గోల్డ్ మెడల్ గెలిచింది. 2014లో బ్రాంజ్, 2018లో సిల్వర్ గెలిచిన ఆమె.. తొలిసారి గోల్డ్ సొంతం చేసుకుంది.

(1 / 8)
PV Sindhu: కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్ గెలిచిన తర్వాత పీవీ సింధు ఆనందమిది. ఈ గేమ్స్ లో ఆమె సింగిల్స్ గోల్డ్ గెలవడం ఇదే తొలిసారి.
(REUTERS)(2 / 8)
PV Sindhu: సింధు జోరు ముందు ప్రత్యర్థి మిషెలీ లీ నిలవలేకపోయింది. మ్యాచ్ లో భాగంగా ఆమె ఓ షాట్ డైవ్ చేసి ఆడటానికి ప్రయత్నించినా విఫలమైంది.
(AFP)(3 / 8)
PV Sindhu: గోల్డ్ మెడల్ మ్యాచ్ లో సింధు విన్నింగ్ మూమెంట్ ఇది. ఈ మ్యాచ్ లో ఆమె 21-15, 21-13 తేడాతో కెనడా ప్రత్యర్థి మిషెలీ లీని ఓడించింది.
(AFP)(5 / 8)
PV Sindhu: ఎన్నో ఏళ్ల కల ఫలించిన వేళ సింధు పట్టరాని ఆనందమిది. 2014 నుంచి కామన్వెల్త్ గేమ్స్ సింగిల్స్ గోల్డ్ కోసం ట్రై చేస్తున్న ఆమె మొత్తానికి సాధించింది. 2014లో బ్రాంజ్, 2018లో సిల్వర్ గెలిచిందామె.
(AP)(6 / 8)
PV Sindhi: ఒలింపిక్స్ లో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ గెలిచిన సింధు.. ఇక 2024 పారిస్ ఒలింపిక్స్ లో గోల్డ్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఆ మెడల్ సాధిస్తే సింధు కెరీర్ పరిపూర్ణమైనట్లే.
(PTI)ఇతర గ్యాలరీలు