PCOS Symptoms: ఇవన్నీ PCOS లక్షణాలు, ఒత్తిడి వల్ల ఈ సమస్య మరింతగా పెరిగే అవకాశం
- PCOS Symptoms: మహిళల్లో వచ్చే సమస్య పీసీఓఎస్. ఇది బాలికలు, యువతులు, పెళ్లయిన స్త్రీలు… ఇలా తేడా లేకుండా అందరిలోనూ కనిపిస్తోంది. పీసీఓఎస్ సమస్య దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల మరింతగా పెరగుతోంది.
- PCOS Symptoms: మహిళల్లో వచ్చే సమస్య పీసీఓఎస్. ఇది బాలికలు, యువతులు, పెళ్లయిన స్త్రీలు… ఇలా తేడా లేకుండా అందరిలోనూ కనిపిస్తోంది. పీసీఓఎస్ సమస్య దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల మరింతగా పెరగుతోంది.
(1 / 6)
పిసిఒఎస్ అంటే పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఈ సమస్య ఉంటే అండాశయాలు అధికంగా ఆండ్రోజెన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది, అండాశయాలలో తిత్తులు ఏర్పడతాయి. ఆండ్రోజెన్ అనేది పురుష హార్మోన్. ఈ సమస్య వల్ల నెలసరి సరిగా రాకపోవడం, మొటిమలు రావడం, ఊబకాయం, మూడ్ స్వింగ్‌లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల పిసిఒఎస్ లక్షణాలను మరింత తీవ్రంగా మారుతాయి. (Freepik)
(2 / 6)
దీర్ఘకాలిక ఒత్తిడి పునరుత్పత్తి హార్మోన్లను మరింత దెబ్బతీస్తుంది, ఇది ప్రతి నెలా నెలసరి రాకుండా అడ్డుకుంటుంది. సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తుంది. (Shutterstock )
(3 / 6)
దీర్ఘకాలిక ఒత్తిడి ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ కలగడం వంటివి జరుగుతాయి.(imago images/Science Photo Library)
(4 / 6)
దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంలో ఎక్కువ టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి దారితీస్తుంది. పిసిఒఎస్ లక్షణాలను పెంచుతుంది. (Freepik)
(5 / 6)
పిసిఒఎస్ ఉన్న మహిళల్లో శరీరంలో దీర్ఘకాలిక ఒత్తిడి కూడా ఉంటే అనేక ప్రతికూల ప్రభావాలు పడతాయి. (Shutterstock)
ఇతర గ్యాలరీలు