Oppo Find X5 | మార్కెట్​లోకి ఒప్పో ఫైండ్ ఎక్స్ 5.. రెండు వేరియంట్లలో లభ్యం-oppo find x5 series available in 2 variants ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Oppo Find X5 Series Available In 2 Variants

Oppo Find X5 | మార్కెట్​లోకి ఒప్పో ఫైండ్ ఎక్స్ 5.. రెండు వేరియంట్లలో లభ్యం

Feb 25, 2022, 11:41 AM IST Vijaya Madhuri
Feb 25, 2022, 11:41 AM , IST

ప్రముఖ స్మార్ట ఫోన్స్ తయారీ సంస్థ ఒప్పో.. గురువారం ఒప్పో ఫైండ్ ఎక్స్ 5ను ప్రపంచవ్యాప్తంగా లాంఛ్ చేసింది.  దీనిని మారిసిలికాన్ ఎక్స్ ఇమేజింగ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ అనే ఫోటోగ్రఫీ ఫీచర్​తో అందుబాటులోకి తీసుకువచ్చారు. బ్లాక్ అండ్ వైట్ కలర్లలో ఫైండ్ ఎక్స్ 5ను, ఫైండ్ ఎక్స్ 5 ప్రో వేరియంట్లను మార్కెట్​లోకి విడుదల చేశారు.

చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒప్పో ఎక్స్ 5 సిరీస్​లో  ఒప్పో ఫైండ్ ఎక్స్ 5, ఒప్పో ఫైండ్ ఎక్స్ 5 ప్రోను సంస్థ విడుదల చేసింది. ఒప్పో ఫైండ్ ఎక్స్ 5 ఇప్పటికే ప్రశంసలు అందుకుంటుంది. కానీ భారత్​లో వీటి లభ్యత గురించి ఇంకా ఎటువంటి నిర్ధారణ రాలేదు.

(1 / 5)

చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒప్పో ఎక్స్ 5 సిరీస్​లో  ఒప్పో ఫైండ్ ఎక్స్ 5, ఒప్పో ఫైండ్ ఎక్స్ 5 ప్రోను సంస్థ విడుదల చేసింది. ఒప్పో ఫైండ్ ఎక్స్ 5 ఇప్పటికే ప్రశంసలు అందుకుంటుంది. కానీ భారత్​లో వీటి లభ్యత గురించి ఇంకా ఎటువంటి నిర్ధారణ రాలేదు.(Oppo)

ఒప్పో ఫైండ్ ఎక్స్ ప్రో ఆకట్టుకునే ఫోటోగ్రఫీ ఫీచర్లతో మన ముందుకు వచ్చింది. స్మార్ట్ ఫోన్​లో ఓఐఎస్, 5-యాక్సిస్ స్టెబిలేజేషన్​తో కూడిన 50 ఎంపీ రేర్​ కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్​ కెమెరాను అమర్చారు. ఇది ఇమేజ్ ప్రాసెసింగ్, 4కె నైట్​ మోడ్ షూటింగ్ కోసం మారిసిలికాన్ చిప్​ను కలిగి ఉంది. ఇది 5ఎక్స్ టెలిఫోటో కెమెరా, 5 ఎక్స్ హైబ్రీడ్ జూమ్​తో వచ్చింది.

(2 / 5)

ఒప్పో ఫైండ్ ఎక్స్ ప్రో ఆకట్టుకునే ఫోటోగ్రఫీ ఫీచర్లతో మన ముందుకు వచ్చింది. స్మార్ట్ ఫోన్​లో ఓఐఎస్, 5-యాక్సిస్ స్టెబిలేజేషన్​తో కూడిన 50 ఎంపీ రేర్​ కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్​ కెమెరాను అమర్చారు. ఇది ఇమేజ్ ప్రాసెసింగ్, 4కె నైట్​ మోడ్ షూటింగ్ కోసం మారిసిలికాన్ చిప్​ను కలిగి ఉంది. ఇది 5ఎక్స్ టెలిఫోటో కెమెరా, 5 ఎక్స్ హైబ్రీడ్ జూమ్​తో వచ్చింది.(Oppo)

ఫైండ్ ఎక్స్ 5 ప్రోను స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్​సెట్​తో అందించారు. ఇది 120Hz వేరియబుల్​ రిఫ్రెష్​ రేట్​తో 6.7 అంగుళాల డిస్​ప్లేను కలిగి ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 80W వైర్డు సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్​తో వచ్చింది. 12 నిముషాలలో 0-50శాతం, 47 నిమిషాల్లో 50W వైర్​లెస్ ఛార్జింగ్​ ఇచ్చేలా తీర్చిదిద్దారు. డాల్బీ అట్మాస్ ట్యూన్డ్ స్టీరియో స్పీకర్లు దీనిలో అమర్చారు. 12 జీబీ రామ్​ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్​లో ఇది అందుబాటులో ఉంది.

(3 / 5)

ఫైండ్ ఎక్స్ 5 ప్రోను స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్​సెట్​తో అందించారు. ఇది 120Hz వేరియబుల్​ రిఫ్రెష్​ రేట్​తో 6.7 అంగుళాల డిస్​ప్లేను కలిగి ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 80W వైర్డు సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్​తో వచ్చింది. 12 నిముషాలలో 0-50శాతం, 47 నిమిషాల్లో 50W వైర్​లెస్ ఛార్జింగ్​ ఇచ్చేలా తీర్చిదిద్దారు. డాల్బీ అట్మాస్ ట్యూన్డ్ స్టీరియో స్పీకర్లు దీనిలో అమర్చారు. 12 జీబీ రామ్​ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్​లో ఇది అందుబాటులో ఉంది.(Oppo)

ఒప్పో ఫైండ్​ ఎక్స్ సిరీస్​లో 8 జీబీ రామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్​లో అందుబాటులో ఉంది. స్నాప్​ డ్రాగ్న్ 888 5జి ఎస్​ఓసి ప్రాసెసర్ ద్వారా అందిచబడింది. ఇది 120Hz రిఫ్రెష్ రెట్​తో 6.5 అంగుళాల ఏఎంవో, ఎల్ఈడీ డిస్​ప్లేను కలిగి ఉంది. ఇది 4800 mAh బ్యాటరీని కలిగి ఉంది. 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌ను పొందుతుంది. అంతేకాకుండా గరిష్టంగా 30W పవర్ అవుట్‌పుట్‌తో వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా కలిగి ఉంది.

(4 / 5)

ఒప్పో ఫైండ్​ ఎక్స్ సిరీస్​లో 8 జీబీ రామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్​లో అందుబాటులో ఉంది. స్నాప్​ డ్రాగ్న్ 888 5జి ఎస్​ఓసి ప్రాసెసర్ ద్వారా అందిచబడింది. ఇది 120Hz రిఫ్రెష్ రెట్​తో 6.5 అంగుళాల ఏఎంవో, ఎల్ఈడీ డిస్​ప్లేను కలిగి ఉంది. ఇది 4800 mAh బ్యాటరీని కలిగి ఉంది. 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌ను పొందుతుంది. అంతేకాకుండా గరిష్టంగా 30W పవర్ అవుట్‌పుట్‌తో వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా కలిగి ఉంది.(Oppo)

కెమెరా పరంగా ఫైండ్ ఎక్స్ 5.. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్​తో వచ్చింది. అల్ట్రా వైడ్ కెమెరాల కోసం రెండు 50 ఎంపీ సోనీ ఐఎమ్​ఎక్స్ 766 సెన్సారలతో పాటు 13 ఎంపీ టెర్షియరీ సెన్సార్ కెమెరాతో విభిన్న కెమెరా సెటప్​ను కలిగి ఉంది.

(5 / 5)

కెమెరా పరంగా ఫైండ్ ఎక్స్ 5.. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్​తో వచ్చింది. అల్ట్రా వైడ్ కెమెరాల కోసం రెండు 50 ఎంపీ సోనీ ఐఎమ్​ఎక్స్ 766 సెన్సారలతో పాటు 13 ఎంపీ టెర్షియరీ సెన్సార్ కెమెరాతో విభిన్న కెమెరా సెటప్​ను కలిగి ఉంది.(Oppo)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు