తెలుగు న్యూస్ / ఫోటో /
Food Allergies | మీకు ఫుడ్ ఎలర్జీ ఉందా? అయితే తప్పకుండా ఈ టిప్స్ పాటించాలి!
- ప్రతి 6 నెలలకు ఒకసారి శరీరాన్ని డీటాక్సిఫై చేసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా శరీరంలో చేరిన రసాయనాలు, మందులు, కాలుష్య కారకాలు తొలగించుకోవచ్చు. ఫుడ్ ఎలర్జీల సమస్య ఉండదని వారంటున్నారు.
- ప్రతి 6 నెలలకు ఒకసారి శరీరాన్ని డీటాక్సిఫై చేసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా శరీరంలో చేరిన రసాయనాలు, మందులు, కాలుష్య కారకాలు తొలగించుకోవచ్చు. ఫుడ్ ఎలర్జీల సమస్య ఉండదని వారంటున్నారు.
(1 / 9)
తిన్న ఆహారం మనకు పడకపోతే వాంతులు, విరేచనాలు అవుతాయి. లక్షణాలు వ్యక్తులను బట్టి వేరువేరుగా ఉండవచ్చు. ఇలా ఫుడ్ అలెర్జీ అవటం సర్వసాధారణం. ఆహారంలో గ్లూటెన్, లాక్టోస్, కొన్ని ప్రోటీన్లు సమ్మేళనాల కారణంగా లేదా కలుషిత ఆహారం తినడం వల్ల ఫుడ్ అలర్జీ రావచ్చు. కొన్ని ప్రిజర్వేటివ్‌లు, పురుగుమందుల వాడకం కూడా అలెర్జీ కారకాలుగా పనిచేస్తాయి. దీనిని నివారించాలంటే తగిన చర్యలు తీసుకోవాలి.(Unsplash)
(2 / 9)
శరీరంలో టాక్సిన్స్ తరచుగాపేరుకుపోతాయి. అటువంటి విషాన్ని తొలగించడం అవసరం. ప్రతి 6 నెలలకు ఒకసారి శరీరాన్ని నిర్విషీకరణ చేయడం వల్ల ఫుడ్ ఎలర్జీని తగ్గించుకోవచ్చు.(Unsplash)
(4 / 9)
రెస్టారెంట్‌లో లేదా బయట తింటున్నపుడు మనకు ఫుడ్ అలెర్జీ కలిగించే ఆహార పదార్థాలను కలిపారా లేదా అనేది తెలుసుకోవాలి.(Unsplash)
(5 / 9)
కొన్ని రకాల పాల ఉత్పత్తులతో కూడా ఫుడ్ ఎలర్జీ కలుగుతుంది. సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసేటపుడు వాటి లేబుల్ పై ఎలర్జీ కారకాలను తెలియజేస్తారు. వాటిని పరిశీలించాలి.(Unsplash)
(7 / 9)
ఫుడ్ అలెర్జీలకు సంబంధించిన ప్రారంభ లక్షణాలను గుర్తించాలి. విరుగుడుగా యాంటీ-అలెర్జీ మందులను ఎల్లప్పుడూ మా వద్ద అందుబాటులో ఉంచుకోవాలి.(Unsplash)
ఇతర గ్యాలరీలు