తెలుగు న్యూస్ / ఫోటో /
Nora Fatehi Hot Photos: రెడ్ కలర్ దుస్తుల్లో చెమటలు పట్టిస్తున్న నోరా ఫతేహి.. అందంతో రెచ్చగొడుతోన్న బ్యూటీ..!
Nora Fatehi Hot Photos: బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొడుతోంది. ఐఫా రాక్స్ 2023 వేడుక సందర్భంగా రెడ్ కలర్ దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపించింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
(1 / 6)
ఐఫా రాక్స్ 2023 ఈవెంట్‌లో రెడ్ కలర్ దుస్తుల్లో రెచ్చగొడుతోన్న నోరా ఫతేహి(Instagram/@norafatehi)
ఇతర గ్యాలరీలు