(1 / 5)
ఆయ్ తర్వాత తెలుగులో క మూవీ చేసింది నయన్ సారిక. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది.
(2 / 5)
క మూవీలో తాను సత్యభామ అనే క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు నయన్ సారిక చెప్పింది. మహానటి సావిత్రిగారిని రిఫరెన్స్‌గా తీసుకొని ఈ క్యారెక్టర్ చేసినట్లు తెలిపింది.
(3 / 5)
క మూవీలో తన క్యారెక్టర్ కంప్లీట్ ట్రెడిషనల్‌గా ఉంటుందని నయన్ సారిక అన్నది.
(4 / 5)
క మూవీలో నయన్ సారికతో పాటు తన్వీరామ్ మరో హీరోయిన్‌గా నటించింది.
(5 / 5)
తెలుగులో గంగం గణేషా మూవీలో నయన్ సారిక హీరోయిన్‌గా కనిపించింది.
ఇతర గ్యాలరీలు