Best leafy Vegetable Spinach: బచ్చలి ఆకులతో బహుళ ప్రయోజనాలు, ఈ విషయాలు తెలిస్తే అసలు వదలరు…-multiple benefits of spinach leaves if you know these things you will never give up ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Best Leafy Vegetable Spinach: బచ్చలి ఆకులతో బహుళ ప్రయోజనాలు, ఈ విషయాలు తెలిస్తే అసలు వదలరు…

Best leafy Vegetable Spinach: బచ్చలి ఆకులతో బహుళ ప్రయోజనాలు, ఈ విషయాలు తెలిస్తే అసలు వదలరు…

Published Dec 12, 2024 02:25 PM IST Bolleddu Sarath Chandra
Published Dec 12, 2024 02:25 PM IST

  • Best leafy Vegetable Spinach: శక్తివంతమైన ఆహార పదార్ధాల్లో బచ్చలి ఆకులు ప్రథమ స్థానంలో నిలుస్తాయి.  అద్భుతమైన పోషక పదార్ధాలు  ఉండటం వల్ల బచ్చలి ఆకులు  ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రకృతిలో మనిషికి లభించే పది ఉత్తమమైన ఆహార పదార్ధాల్లో బచ్చలి ఆకులు కూడా ఒకటి

బచ్చలి ఆకుల్లో యాంటీ ఆసిడ్స్‌, మాగ్నిషియం వృద్ధులలో  జ్ఙాపకశక్తిని మెరుగు పరచడంతో పాటు ఆల్జీమర్స్‌ వంటి వ్యాధులు దరి చేరకుండా కాపాడుతుంది. 

(1 / 10)

బచ్చలి ఆకుల్లో ఉన్న ఫైటో న్యూట్రియంట్స్‌, ఫైబర్‌ శరీరంలో చేరుతున్న మలిన పదార్థాలు, చెడు లోహాలను చెమట, మలమూత్ర విసర్జన దవారా బయటకు పంపుతాయి.  ప్రేగుల్లో ఉండే బహ్య పొరలు, ఫ్రీరాడికల్స్‌ వల్ల వాపుకు గురై చిల్లులు పడి జీర్ణం కాని ప్రోటీన్లను రక్తంలో కలిసి ఎలర్జీలను కలిగించకుండా కాపాడుతుంది. 

(2 / 10)

బచ్చలి ఆకుల్లో ఉండే విటమన్ ఏ, సీలు అతి నీలలోహిత కాంతితో చర్మంలో ముడతల పడకుండా నివారించడంలో సా‍యం చేస్తుంది.  చర్మం సాగు గుణానికి తోడ్పడే కొలేజన్‌ ఉత్పత్తికి తోడ్పడి చర్మ క్యాన్సర్లను దరి చేరనివ్వదు.

(3 / 10)

బచ్చలి ఆకుల్లో ఉన్న విటమిన్ కె ఎముకల ధృఢత్వానికి తోడ్పడుతుంది. ఎముకలు విరగకుండా కాపాడతాయి. 

(4 / 10)

బచ్చలి ఆకుల్లో విటమిన్ ఏ కెరోటినాయిడ్స్‌ రూపంలో ఉంటాయి. దీంతో పాటు కెరోటినాయిడ్స్‌ అయిన ల్యూటెన్, జియాక్జాంతిన్‌ వృద్ధుల్లో మాలిక్యులర్ డీజనరేషన్‌ సమస్యను నివారిస్తుంది. 

(5 / 10)

బచ్చలి ఆకుల్లో ఉండే ఫైటోయిస్డిస్టెరాయిడ్స్‌ శరీరంలో గ్లూకోజ్‌ జీవక్రియను పెంచి బ్లడ్ షుగర్‌ పరిమాణాన్ని స్థిరీకరిస్తాయి.  దీని వల్ల ప్రీ డయాబెటిక్‌, డయాబెటిక్‌  వారిలో జీవక్రియలో నష్టానికి గురయ్యే జీర్ణ వ్యవస్థ బాగుపడుతుంది. 

(6 / 10)

బచ్చలిలో ఉండే ఫైబర్‌, పోషక పదార్ధాల సముదాయం డయాబెటిక్ సోకిన వారిలో హృద్రోగాన్ని నివారించి, అంధత్వం బారిన పడకుండా కాపాడుతుంది. రక్తప్రసరణలో లోపం వల్ల కలిగే తిమ్మిర్లను నివారిస్తుంది. 

(7 / 10)

బచ్చలి ఆకుల్లో ఉండే పోషక పదార్ధాల్లో అధిక శాతంలో ఉండే విటమిన్ ఏ, సీలు శక్తివంతమైన యాంటీ యాసిడ్స్‌ కావడంతో  అవి వ్యాధికారక బాక్టీరియా, వైరస్‌, విషపూరిత టాక్సిన్‌లను పెంచే మెర్క్యూరీ, సీసం వంటి లోహాల వల్ల శరీరం రోగగ్రస్తం కాకుండా కాపాడుతాయి.  

(8 / 10)

బచ్చలి ఆకులు జీర్ణ శక్తిని మెరుగుపరచడంతో పాటు ఆహారం నుంచి శరీరం పోషక పదార్ధాలను సంగ్రహించడానికి తోడ్పడుతుంది. 

(9 / 10)

శరీరంలో రక్త నాళాల వాపును నిరోధించడంలో బచ్చలి ఆకులు తిరుగులేని ప్రభావాన్ని చూపుతాయి. 

(10 / 10)

ఇతర గ్యాలరీలు