తెలుగు న్యూస్ / ఫోటో /
Bhagyashri Borse: ట్రెండీ లుక్‌లో భాగ్యశ్రీ బోర్సే - లేటెస్ట్ ఫొటోలు వైరల్
రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచిన తన అందాలతో అభిమానుల మనసుల్ని దోచేసింది భాగ్యశ్రీ.
(1 / 5)
ట్రెండీ లుక్‌లో మెరిసిపోతున్న కొత్త ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది భాగ్యశ్రీ బోర్సే. ఈ ఫొటోలు వైరల్ అవుతోన్నాయి.
(2 / 5)
మిస్టర్ బచ్చన్ తర్వాత తెలుగులో దుల్కర్ సల్మాన్‌తో కాంతా మూవీ చేస్తోంది భాగ్యశ్రీ బోర్సే. ఇటీవలే ఈ సినిమా లాంఛ్ అయ్యింది.
(3 / 5)
కాంతా సినిమాలో 1950 కాలం యువతిగా డిఫరెంట్ రోల్‌లో భాగ్యశ్రీ కనిపించబోతున్నట్లు సమాచారం.
(4 / 5)
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతోన్న మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇతర గ్యాలరీలు