టాయిలెట్ కంటే వాటర్ బాటిల్ లోనే ఎక్కువ క్రిములు!-more germs in the water bottle than the toilet ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  More Germs In The Water Bottle Than The Toilet

టాయిలెట్ కంటే వాటర్ బాటిల్ లోనే ఎక్కువ క్రిములు!

Mar 14, 2023, 04:56 PM IST HT Telugu Desk
Mar 14, 2023, 04:56 PM , IST

  • 40000 times more bacteria: వాటర్ బాటిల్స్ టాయిలెట్ కంటే ఎక్కువ మురికిని, క్రిములను కలిగి ఉంటున్నాయని ఒక అధ్యయనం తేల్చింది.

టాయిలెట్ అనేది సూక్ష్మక్రిములకు నిలయం. అది మలినాలు, వ్యర్థాలకు అడ్డా. కానీ మీరు మీ దగ్గర ఉంచుకునే ముఖ్యమైన వస్తువులో ఆ టాయిలెట్ కంటే ఎక్కువ క్రిములు ఉండవచ్చని ఎప్పుడైనా అనుకున్నారా? 

(1 / 6)

టాయిలెట్ అనేది సూక్ష్మక్రిములకు నిలయం. అది మలినాలు, వ్యర్థాలకు అడ్డా. కానీ మీరు మీ దగ్గర ఉంచుకునే ముఖ్యమైన వస్తువులో ఆ టాయిలెట్ కంటే ఎక్కువ క్రిములు ఉండవచ్చని ఎప్పుడైనా అనుకున్నారా? (Freepik)

మీరు రోజూ ఉపయోగించే వాటర్ బాటిల్ లో క్రిములు గూడు కట్టుకుంటాయి. ఇవి కొన్ని సూక్ష్మక్రిములు కాదు. మీ వాటర్ బాటిల్‌లో అపరిమితమైన సూక్ష్మ క్రిములు ఉంటున్నాయి.

(2 / 6)

మీరు రోజూ ఉపయోగించే వాటర్ బాటిల్ లో క్రిములు గూడు కట్టుకుంటాయి. ఇవి కొన్ని సూక్ష్మక్రిములు కాదు. మీ వాటర్ బాటిల్‌లో అపరిమితమైన సూక్ష్మ క్రిములు ఉంటున్నాయి.(Freepik)

త్రాగునీటి సీసాలు అస్సలు సురక్షితం కాదని ఇటీవలి అధ్యయన ఫలితాల ద్వారా పరిశోధకులు, చెప్పారు. ఇందులో చాలా సూక్ష్మక్రిములు ఉంటాయి. వీటిలో ఉండే సూక్ష్మక్రిములను శాస్త్రవేత్తలు టాయిలెట్ సీటుతో పోల్చారు.

(3 / 6)

త్రాగునీటి సీసాలు అస్సలు సురక్షితం కాదని ఇటీవలి అధ్యయన ఫలితాల ద్వారా పరిశోధకులు, చెప్పారు. ఇందులో చాలా సూక్ష్మక్రిములు ఉంటాయి. వీటిలో ఉండే సూక్ష్మక్రిములను శాస్త్రవేత్తలు టాయిలెట్ సీటుతో పోల్చారు.(Freepik)

వాటర్ బాటిల్స్‌తో పోలిస్తే టాయిలెట్ సీటుపై ఉండే సూక్ష్మక్రిముల పరిమాణం చాలా తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. టాయిలెట్ల కంటే బాటిళ్లలో 40,000 రెట్లు ఎక్కువ జెర్మ్స్ ఉన్నాయట.

(4 / 6)

వాటర్ బాటిల్స్‌తో పోలిస్తే టాయిలెట్ సీటుపై ఉండే సూక్ష్మక్రిముల పరిమాణం చాలా తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. టాయిలెట్ల కంటే బాటిళ్లలో 40,000 రెట్లు ఎక్కువ జెర్మ్స్ ఉన్నాయట.(Freepik)

ఈ అధ్యయనం కోసం వివిధ రకాల బాటిళ్ల నుంచి నమూనాలను సేకరించారు. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన క్యాప్ బాటిల్స్, వాల్వ్ క్యాప్‌లతో కూడిన సీసాలు, సాస్ బాటిల్స్ వంటి ఇరుకైన నోటి సీసాలు, ప్లెయిన్ క్యాప్ బాటిళ్ల నుంచి నమూనాలను సేకరించారు. నాణ్యతను తనిఖీ చేయడానికి వివిధ ప్రదేశాల నుండి సీసాలు సేకరించారు.

(5 / 6)

ఈ అధ్యయనం కోసం వివిధ రకాల బాటిళ్ల నుంచి నమూనాలను సేకరించారు. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన క్యాప్ బాటిల్స్, వాల్వ్ క్యాప్‌లతో కూడిన సీసాలు, సాస్ బాటిల్స్ వంటి ఇరుకైన నోటి సీసాలు, ప్లెయిన్ క్యాప్ బాటిళ్ల నుంచి నమూనాలను సేకరించారు. నాణ్యతను తనిఖీ చేయడానికి వివిధ ప్రదేశాల నుండి సీసాలు సేకరించారు.(Freepik)

సేకరించిన నమూనాలను విశ్లేషించడం ద్వారా పొందిన డేటా ప్రకారం.బాసిల్లస్ జాతికి చెందిన బ్యాక్టీరియా వీటిలో ఉంటుంది. వీటి వల్ల కడుపు ఆరోగ్యం దెబ్బతింటుంది. అటువంటి బాక్టీరియా ఉన్న బాటిల్ వాటర్‌ను ఉపయోగించడం వల్ల యాంటీబయాటిక్ మందులు సరిగా పనిచేయకపోవచ్చు. నిత్యం శుభ్రం చేయకపోతే రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. 

(6 / 6)

సేకరించిన నమూనాలను విశ్లేషించడం ద్వారా పొందిన డేటా ప్రకారం.బాసిల్లస్ జాతికి చెందిన బ్యాక్టీరియా వీటిలో ఉంటుంది. వీటి వల్ల కడుపు ఆరోగ్యం దెబ్బతింటుంది. అటువంటి బాక్టీరియా ఉన్న బాటిల్ వాటర్‌ను ఉపయోగించడం వల్ల యాంటీబయాటిక్ మందులు సరిగా పనిచేయకపోవచ్చు. నిత్యం శుభ్రం చేయకపోతే రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. (Freepik)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు