Bonalu in Australia : బ్రిస్బెన్‌లో ‘బోనాల’ సందడి-mlc k kavitha participated in bonalu at brisbane in australia ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bonalu In Australia : బ్రిస్బెన్‌లో ‘బోనాల’ సందడి

Bonalu in Australia : బ్రిస్బెన్‌లో ‘బోనాల’ సందడి

Jul 16, 2023, 06:36 AM IST Maheshwaram Mahendra Chary
Jul 16, 2023, 06:36 AM , IST

  • Bonala Festival at Brisbane: ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్‌లో భారత జాగృతి ఆధ్వర్యంలో బోనాలు పండగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కవిత... బోనమెత్తారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... స్వదేశానికి వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రవాసీ భారతీయులకు పిలుపునిచ్చారు.

ఆషాడ మాస భోనాలా సందడి విదేశాల్లోను మొదలైంది. తమ మూలాలు మర్చిపోకుండా సంస్కృతీ, సాంప్రదాయాలను పాటిస్తున్నారు తెలంగాణ నుంచి వెళ్లిన ఎన్ఆర్ఐలు. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలో బోనాల పండగను ఘనంగా నిర్వహించారు.

(1 / 5)

ప్రవాసీ తెలంగాణ వాసులు, జాగృతి కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ కవిత బోనంతో స్థానిక దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.

(2 / 5)

సాంప్రదాయ రీతిలో భోనాలా పండుగను ఘనంగా నిర్వహించారు.మహిళలు భోనాలు ఎత్తుకుని నడుస్తుండంగా డప్పు సప్పుళ్ల మధ్య ఉత్సాహంగా నిర్వహించారు.

(3 / 5)

అనంతరం జరిగిన సమావేశంలో కవిత మాట్లాడుతూ  ... స్వదేశానికి వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రవాసీ భారతీయులకు పిలుపునిచ్చారు.భారత సంస్కృతిని, తెలంగాణ సంప్రదాయాలను ఆస్ర్టేలియా దేశానికి విస్తరించడంపై సంతోషం వ్యక్తం చేశారు. బిస్బెన్‌లో ఉన్న తెలుగు ప్రజలు, భారతీయులకు అభినందనలు తెలిపారు.  

(4 / 5)

జులై 16న న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నగరంలో జరగనున్న బోనాలు వేడుకలో ఎమ్మెల్సి కవిత పాల్గొంటారు. న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించనున్నారు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు