Naval Dockyard Apprentice 2024 : విశాఖ నేవల్ డాక్ యార్డ్ లో 275 అప్రెంటీస్ ఖాళీలు - ముఖ్య తేదీలివే-naval dockyard visakhapatnam has invited applications for 275 apprentice posts details read here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Naval Dockyard Apprentice 2024 : విశాఖ నేవల్ డాక్ యార్డ్ లో 275 అప్రెంటీస్ ఖాళీలు - ముఖ్య తేదీలివే

Naval Dockyard Apprentice 2024 : విశాఖ నేవల్ డాక్ యార్డ్ లో 275 అప్రెంటీస్ ఖాళీలు - ముఖ్య తేదీలివే

Nov 29, 2024, 09:54 PM IST Maheshwaram Mahendra Chary
Nov 29, 2024, 09:54 PM , IST

  • Naval Dockyard Visakhapatnam Apprentices : విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్ లో 275 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 2, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. https://www.joinindiannavy.gov.in/ లింక్ పై క్లిక్ చేసి ప్రాసెస్ చేసుకోవాలి.

ఇండియన్ నేవీ విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 275 ఖాళీలు ఉన్నాయి.

(1 / 6)

అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జనవరి 02, 2025గా నిర్ణయించారు.

(2 / 6)

ఫిబ్రవరి 25, 2025వ తేదీన రాత పరీక్ష ఉంటుంది. మార్చి 4, 2025వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు. మే 2, 2025వ తేదీ నుంచి ట్రైనింగ్ ప్రారంభమవుతుంది.

(3 / 6)

రాత పరీక్షలో వచ్చిన మార్కులు, ఎస్ఎస్సీ/ మెట్రిక్యులేషన్, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా 70:30 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం మెరిట్ జాబితా రూపొందించి ఫలితాలు ప్రకటిస్తారు.  . అభ్యర్థులకు కనిష్ట వయో పరిమితి 14 సంవత్సరాలు ఉండాలి. ప్రమాదకర వృత్తుల కోసం, కనీస వయస్సు 18 సంవత్సరాలుగా నిర్ణయించారు.

(4 / 6)

అభ్యర్థులు కనీసం 50 శాతం మొత్తంతో SSC/ మెట్రిక్యులేషన్ అర్హత కలిగి ఉండాలి.  రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలనతో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.

(5 / 6)

apprenticeshipindia.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ లోకి అప్లికేషన్ చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తును విశాఖ నేవల్ డాక్ యార్డ్ అడ్రస్ పంపించాలి.  ఎంపికైన వారికి రూ. 7700 నుంచి రూ. 8050 మధ్య వేతనం చెల్లిస్తారు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు