AP Assembly In Pics: చంద్రబాబు అనే నేను.., AP అసెంబ్లీలో ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలు-mlas swear in ap assembly in pictures ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Assembly In Pics: చంద్రబాబు అనే నేను.., Ap అసెంబ్లీలో ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలు

AP Assembly In Pics: చంద్రబాబు అనే నేను.., AP అసెంబ్లీలో ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలు

Jun 21, 2024, 01:04 PM IST Sarath chandra.B
Jun 21, 2024, 01:04 PM , IST

  • AP Assembly In Pics: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో శాసనసభ్యులు ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు  అక్షర క్రమంలో ప్రమాణం చేశారు.

ఏపీ అసెంబ్లీలో జాతీయ గీతాలాపనలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు

(1 / 10)

ఏపీ అసెంబ్లీలో జాతీయ గీతాలాపనలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు

ఎమ్మెల్యేలకు అభివాదం చేస్తున్న సిఎం చంద్రబాబు

(2 / 10)

ఎమ్మెల్యేలకు అభివాదం చేస్తున్న సిఎం చంద్రబాబు

శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన తర్వాత సంతకం చేస్తున్న చంద్రబాబు

(3 / 10)

శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన తర్వాత సంతకం చేస్తున్న చంద్రబాబు

ప్రమాణం తర్వాత ప్రొటెం స్పీకర్‌కు అభివాదం చేస్తున్న చంద్రబాబు

(4 / 10)

ప్రమాణం తర్వాత ప్రొటెం స్పీకర్‌కు అభివాదం చేస్తున్న చంద్రబాబు

శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో సిఎం చంద్రబాబు

(5 / 10)

శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో సిఎం చంద్రబాబు

ఎమ్మెల్యేలకు అభివాదం చేస్తున్న ఏపీ సిఎం చంద్రబాబు

(6 / 10)

ఎమ్మెల్యేలకు అభివాదం చేస్తున్న ఏపీ సిఎం చంద్రబాబు

చంద్రబాబు రాక సందర్భంగా నిజం గెలిచింది అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తోన్న సభ్యులు

(7 / 10)

చంద్రబాబు రాక సందర్భంగా నిజం గెలిచింది అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తోన్న సభ్యులు

చంద్రబాబు నాయుడు అనే నేను  అంటూ ఎమ్మెల్యేగా బాబు ప్రమాణం

(8 / 10)

చంద్రబాబు నాయుడు అనే నేను  అంటూ ఎమ్మెల్యేగా బాబు ప్రమాణం

ఎమ్మెల్యేగా ప్రమాణం తర్వాత అభివాదం చేస్తున్న సిఎం చంద్రబాబు

(9 / 10)

ఎమ్మెల్యేగా ప్రమాణం తర్వాత అభివాదం చేస్తున్న సిఎం చంద్రబాబు

సెక్రటేరియట్‌లోని ఛాంబర్‌లో సిఎం చంద్రబాబు వేదపండితుల ఆశీర్వచనాలు

(10 / 10)

సెక్రటేరియట్‌లోని ఛాంబర్‌లో సిఎం చంద్రబాబు వేదపండితుల ఆశీర్వచనాలు

WhatsApp channel

ఇతర గ్యాలరీలు