Mehreen Pirzada: వాట్ నెక్స్ట్స్ ? - వెబ్‌సిరీస్‌తో టాలీవుడ్‌లోకి మెహరీన్ రీఎంట్రీ?
Mehreen Pirzada: మెహరీన్ తెలుగు సినిమా చేసి ఏడాది దాటిపోయింది. గత ఏడాది రిలీజైన స్పార్క్ తర్వాత తెలుగులో కొత్త సినిమాపై ఏది అంగీకరించలేదు మెహరీన్.
(1 / 5)
టాలీవుడ్‌లో కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తోంది మెహరీన్. కొన్నాళ్లుగా మాతృభాష పంజాబీ సినిమాలపై ఫోకస్ పెట్టడంతో టాలీవుడ్‌కు గ్యాప్ వచ్చినట్లు మెహరీన్ తెలిపింది.
(2 / 5)
హిట్టు సినిమాతో టాలీవుడ్‌లోకి కమ్ బ్యాక్ ఇవ్వాలనే ఆలోచనలో ఉంది మెహరీన్. కొన్ని సినిమా ఆఫర్స్ వచ్చిన కథలు నచ్చక రిజెక్ట్ చేసినట్లు మెహరీన్ పేర్కొన్నది.
(3 / 5)
కృష్ణగాడివీరప్రేమగాథ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మెహరీన్. నాని హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
(4 / 5)
ఎఫ్ 2, ఎఫ్ 3, రాజా ద్రి గ్రేట్‌తో పాటు తెలుగులో మరికొన్ని విజయాల్ని అందుకున్నది మెహరీన్. సక్సెస్‌ల కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉండటం కెరీర్‌కు మైనస్‌గా మారింది.
ఇతర గ్యాలరీలు