Malayalam Suspense Thriller Movies: ఓటీటీలో మిస్స‌వ్వ‌కుండా చూడాల్సిన మ‌ల‌యాళం స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీస్ ఇవే!-manichitrathazhu to iratta must watch malayalam suspense thriller movies on ott netflix disney plus hotstar ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Malayalam Suspense Thriller Movies: ఓటీటీలో మిస్స‌వ్వ‌కుండా చూడాల్సిన మ‌ల‌యాళం స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీస్ ఇవే!

Malayalam Suspense Thriller Movies: ఓటీటీలో మిస్స‌వ్వ‌కుండా చూడాల్సిన మ‌ల‌యాళం స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీస్ ఇవే!

Apr 13, 2024, 11:40 AM IST Nelki Naresh Kumar
Apr 13, 2024, 11:40 AM , IST

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాలు ప్రేక్ష‌కుల ఊహ‌ల‌కు అంద‌ని మ‌లుపుల‌తో సాగుతూ ఎంగేజ్ చేస్తుంటాయి. అలాంటి కొన్ని మ‌ల‌యాళం సినిమాలు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నాయంటే...

జోరు జార్జ్ డ్యూయ‌ల్ రోల్‌లో న‌టించిన మ‌ల‌యాళం మూవీ ఇరాట్ట  చివ‌రి వ‌ర‌కు ట్విస్ట్‌లు వీడ‌కుండా స‌స్పెన్స్‌గా సాగుతుంది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. 

(1 / 5)

మోహ‌న్‌లాల్ హీరోగా న‌టించిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ గ్రాండ్‌మాస్ట‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఈ మ‌ల‌యాళం మూవీ తెలుగులో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 

(2 / 5)

మోహ‌న్‌లాల్‌, సురేష్ గోపీ, శోభ‌న ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మ‌ణిచిత్ర‌తాజు మ‌ల‌యాళంలో క‌ల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచింది. ఈ హార‌ర్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మ‌ణిచిత్ర‌తాజును చంద్ర‌ముఖి పేరుతో త‌మిళంలో ర‌జ‌నీకాంత్ రీమేక్ చేశాడు.

(3 / 5)

సురేష్ గోపీ, డైరెక్ట‌ర్ జీతూ జోసెఫ్ కాంబోలో 2007లో వ‌చ్చిన డిటెక్టివ్ మూవీ ఊహ‌కంద‌ని మ‌లుపుల‌తో ఆడియెన్స్‌ను థ్రిల్ చేసింది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు డిస్నీ హాట్‌స్టార్‌లో ఈ మ‌ల‌యాళం మూవీని చూడొచ్చు. 

(4 / 5)

జోజు జార్జ్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ జోసెఫ్ అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ ఆడియెన్స్‌కు అందుబాటులో ఉంది. త‌న మాజీ వైఫ్ మ‌ర్డ‌ర్‌ను ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీస‌ర్ ఎలా ఛేదించాడ‌న్న‌ది ఈ మూవీ క‌థ‌. క‌థ‌లోని మ‌లుపులు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు