Malaika Arora Hot Photos: బ్లాక్ డ్రెస్‌లో మ‌లైకా అరోరా బోల్డ్ ఫోజులు-malaika arora turns up the heat in black dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Malaika Arora Turns Up The Heat In Black Dress

Malaika Arora Hot Photos: బ్లాక్ డ్రెస్‌లో మ‌లైకా అరోరా బోల్డ్ ఫోజులు

Jun 01, 2023, 10:29 PM IST HT Telugu Desk
Jun 01, 2023, 10:29 PM , IST

Malaika Arora Hot Photos: సోష‌ల్ మీడియాలో హాట్‌ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ అభిమానుల గుండెల్లో గుబులు రేపుతుంటుంది బాలీవుడ్ భామ మ‌లైకా అరోరా. అందాల ఆర‌బోత‌లో ఈ అమ్మ‌డికి సాటి ఎవ‌రూ రారంటే అతిశ‌యోక్తి కాదు.

గురువారం బ్లాక్ టైట్ ఫిట్ డ్రెస్‌లో బోల్డ్ లుక్‌లో మ‌లైకా అరోరా ద‌ర్శ‌న‌మిచ్చింది. 

(1 / 6)

గురువారం బ్లాక్ టైట్ ఫిట్ డ్రెస్‌లో బోల్డ్ లుక్‌లో మ‌లైకా అరోరా ద‌ర్శ‌న‌మిచ్చింది. 

మ‌లైకా అరోరా వెంట  బిగ్‌బాస్ కంటెస్టెంట్‌, మోడ‌ల్ అర్హాన్‌ఖాన్ కూడా క‌నిపించాడు. 

(2 / 6)

మ‌లైకా అరోరా వెంట  బిగ్‌బాస్ కంటెస్టెంట్‌, మోడ‌ల్ అర్హాన్‌ఖాన్ కూడా క‌నిపించాడు. 

బాలీవుడ్ హీరో అర్జున్ క‌పూర్‌తో గ‌త నాలుగైదేళ్లుగా స‌హ‌జీవ‌నం చేస్తోంది మ‌లైకా అరోరా. 

(3 / 6)

బాలీవుడ్ హీరో అర్జున్ క‌పూర్‌తో గ‌త నాలుగైదేళ్లుగా స‌హ‌జీవ‌నం చేస్తోంది మ‌లైకా అరోరా. 

అర్జున్‌, మ‌లైకా పెళ్లిచేసుకోబోతున్న‌ట్లు చాలా రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 

(4 / 6)

అర్జున్‌, మ‌లైకా పెళ్లిచేసుకోబోతున్న‌ట్లు చాలా రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 

మ‌లైకా ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పుకార్ల‌ను అర్జున్ క‌పూర్ కొట్టిప‌డేశాడు.

(5 / 6)

మ‌లైకా ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పుకార్ల‌ను అర్జున్ క‌పూర్ కొట్టిప‌డేశాడు.

మ‌లైకా అరోరా కంటే అర్జున్ క‌పూర్ ప‌న్నెండేళ్లు చిన్న‌వాడు కావ‌డం గ‌మ‌నార్హం. 

(6 / 6)

మ‌లైకా అరోరా కంటే అర్జున్ క‌పూర్ ప‌న్నెండేళ్లు చిన్న‌వాడు కావ‌డం గ‌మ‌నార్హం. 

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు