Goddess Lakshmi: లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఇంట్లో ఈ మార్పులను చేయండి, ధన ప్రవాహం పెరుగుతుంది
- Goddess Lakshmi: వాస్తు శాస్త్రంలో, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కొన్ని పరిహారాలు చేయడం ద్వారా సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి ఇంట్లో శాశ్వత నివాసం లభిస్తుందని నమ్ముతారు.

(1 / 6)
లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఇంట్లో కొన్ని వాస్తు చిట్కాలను పాటించాలి. లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.
(2 / 6)
ఇంట్లో తులసి మొక్క చాలా పవిత్రమైనది. ప్రతి రోజూ తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంట్లో నివాసం ఉంటుంది.
(3 / 6)
సాయంత్రం పూట ప్రధాన ద్వారం వల్ల దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి వస్తుందనే నమ్మకం ఎంతో మందిలో ఉంది. ప్రధాన ద్వారం చీకటిగా ఉండకూడదు.
(4 / 6)
ఇంట్లో కొబ్బరి కాయను ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఆర్ధిక సమస్యల నుంచి బయటపడేస్తుంది. కాబట్టి మొలకెత్తిన కొబ్బరికాయను ఇంట్లో ఉంచుకునేందుకు ప్రయత్నించండి.
(5 / 6)
ఇంట్లోకి ధన ప్రవాహం రావాలంటే ఇంట్లో లక్ష్మీదేవి, కుబేరుడు, గణేషుడి విగ్రహాలు ఉంచాలి. వీరిని నిత్యం పూజిస్తూ ఉంటే ఆర్ధిక సమస్యలు రాకుండా ఉంటాయి.
ఇతర గ్యాలరీలు