తెలుగు న్యూస్ / ఫోటో /
Machilipatnam : మచిలీపట్నంలో మత్స్యకారులకు చిక్కిన 1500 కేజీల భారీ టేకు చేప
- Machilipatnam : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మత్స్యకారులకు భారీ టేకు చేప చిక్కింది. గిలకలదిండి వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు 1500 కిలోల వేల్ షార్క్ వలకు చిక్కింది.
- Machilipatnam : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మత్స్యకారులకు భారీ టేకు చేప చిక్కింది. గిలకలదిండి వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు 1500 కిలోల వేల్ షార్క్ వలకు చిక్కింది.
(1 / 6)
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మత్స్యకారులకు భారీ టేకు చేప చిక్కింది. గిలకలదిండి వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు 1500 కిలోల వేల్ షార్క్ వలకు చిక్కింది.
(2 / 6)
సుమారు 1,500 కిలోల బరువున్న వేల్ షార్క్ ను క్రేన్ సహాయంతో గిలకలదిండి హార్బర్ వద్ద ఒడ్డుకు తీసుకువచ్చారు.
(4 / 6)
భారీ చేపను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో హార్బర్ కు వచ్చారు. ఈ వేల్ షార్క్ కోస్తా తీరంలో చాలా అరుదుగా కనిపిస్తాయి.
(5 / 6)
వేల్ షార్క్ అంతరించిపోతున్న జాతికి చెందిన చేప. 1971లో దీనిని అంతరించిపోతున్న జాబితాలో చేర్చారు.
ఇతర గ్యాలరీలు