(1 / 7)
మెహందీ అంటే అమ్మాయిలకు ఎంతిష్టమో. పండుగ వస్తే చాలు వారి చేతులు మెహెందీతో పండిపోతాయి.
(2 / 7)
మెహెందీ పెట్టడం అందరికీ రాదు. బిగినర్స్ కోసం ఇక్కడ మేము కొంచెం సింపుల్ గానూ, చేయంతా నిండుగానూ కనిపించే డిజైన్లను ఇచ్చాము.
(3 / 7)
చేతులు కాస్త తెల్లగా ఉంటే చేతుల వెనుక వైపు కూడా మెహెందీ డిజైన్లు వేసుకోవచ్చు.
(4 / 7)
అమ్మాయిలకు పువ్వుల డిజైన్లు ఆల్ టైమ్ ఫేవరేట్. ఈ పువ్వుల డిజైన్ వేయడం కూడా చాలా ఇష్టం.
(5 / 7)
పూలు, తీగలు, ఆకులు నిండిన మెహెందీ డిజైన్.
(6 / 7)
ఇక్కడిచ్చి డిజైన్ చాలా ఈజీ. దీన్ని బ్యాక్ హ్యాండ్ పై వేసుకుంటే బావుంటుంది.
(7 / 7)
మెహెందీ పెట్టడంలో కాస్త చేయి తిరగడం వచ్చినవారికి ఈ డిజైన్ వేయడం సులువుగా మారుతుంది.
ఇతర గ్యాలరీలు