తెలుగు న్యూస్ / ఫోటో /
Shahid Kapoor | పర్ఫెక్ట్ సమ్మర్ లుక్‌లో షాహిద్.. మీరు ఫాలో అయిపోండి..
- ఫ్యాషన్ గేమ్‌లో షాహిద్ ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. తన ఫ్యాషన్ సెన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటాడు. ఆ చిత్రాలను తరచూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటాడు.
- ఫ్యాషన్ గేమ్‌లో షాహిద్ ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. తన ఫ్యాషన్ సెన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటాడు. ఆ చిత్రాలను తరచూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటాడు.
(1 / 6)
షాహిద్ కపూర్ రోజుకొక ఫ్యాషన్‌తో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటూనే ఉంటాడు. తాాజాగా బోహో బ్లేజర్లో, కళ్లద్ధాలు పెట్టుకుని కూల్ ఫోజులిచ్చాడు. వాటిని ఇన్స్టాగ్రామ్ వేదికగా.. పంచుకున్నాడు. (Instagram/@shahidkapoor)
(2 / 6)
ఫ్యాషన్ డిజైనర్ సునీత్ వర్మకు.. హీరో షాహీద్ కపూర్ మ్యూజ్ ప్లే చేశాడు. దీని కోసం బోహో బ్లేజర్‌ను ఎంచుకున్నాడు.(Instagram/@shahidkapoor)
(3 / 6)
షాహిద్ బ్లాక్ సిల్క్ షర్ట్‌ని జత చేసి, దానిని బ్లేజర్‌తో కలిపి వేసుకున్నాడు. ఈ బ్లేజర్ బహుళ రంగుల ఎంబ్రాయిడరీతో ఆకట్టుకుంటుంది.(Instagram/@shahidkapoor)
(4 / 6)
ఆర్ కుమార్ ఆప్టిషియన్స్ నుంచి.. షేడ్స్ ఎంపిక చేసుకున్న షాహిద్ సమ్మర్ లుక్‌ని పర్ఫెక్ట్గా మార్చాడు.(Instagram/@shahidkapoor)
(5 / 6)
షాహిద్ హెయిర్‌ను ఫ్యాషన్ స్టైలిస్ట్ అనిషా జైన్ జెల్‌తో సెట్ చేశారు. దానికి తగ్గట్లుగా.. ట్రిమ్ చేసిన గడ్డం లుక్‌లో షాహిద్ మెరిశాడు.(Instagram/@shahidkapoor)
ఇతర గ్యాలరీలు