Shahid Kapoor | సన్​సెట్​లో షాహిద్.. జెర్సీ మూవీపై ధీమాతో ఉన్న హీరో-shahid kapoor beach pics in rs 12k jacket and denim on jersey movie promotions ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Shahid Kapoor | సన్​సెట్​లో షాహిద్.. జెర్సీ మూవీపై ధీమాతో ఉన్న హీరో

Shahid Kapoor | సన్​సెట్​లో షాహిద్.. జెర్సీ మూవీపై ధీమాతో ఉన్న హీరో

Apr 22, 2022, 10:14 AM IST HT Telugu Desk
Apr 22, 2022, 10:14 AM , IST

  • షాహిద్ కపూర్ ఇటీవల నటించిన చిత్రం జెర్సీ నేడే విడుదలైంది. మృణాల్ ఠాకూర్, షాహిద్ తండ్రి పంకజ్ కపూర్ కూడా నటించిన స్పోర్ట్స్ డ్రామా ఇది. ఈ చిత్ర ప్రమోషన్‌లలో భాగంగా పాల్గొన్న సమయంలో షాహిద్ వేసుకున్న ఓ షర్ట్.. తాజాగా యువత దృష్టిని ఆకర్షించింది.

గురువారం సాయంత్రం చిత్ర ప్రమోషన్​లలో పాల్గొన్న షాహిద్ భారీగా అల్లిన షర్ట్​ను,  డెనిమ్ జీన్స్ ధరించాడు. ఈ సందర్భంగా చేసిన ఫోటోషూట్ యువతను ఆకట్టుకుంది.

(1 / 7)

గురువారం సాయంత్రం చిత్ర ప్రమోషన్​లలో పాల్గొన్న షాహిద్ భారీగా అల్లిన షర్ట్​ను,  డెనిమ్ జీన్స్ ధరించాడు. ఈ సందర్భంగా చేసిన ఫోటోషూట్ యువతను ఆకట్టుకుంది.(Instagram/@shahidkapoor)

జెర్సీ స్పెషల్ స్క్రీనింగ్ కోసం ఆయన ధరించిన స్టార్ లుక్ అంతా స్టైల్‌గా సరదాగా ఉంది. దానికి సంబంధించిన ఫోటోలను షాహిద్ ఇన్‌స్టాగ్రామ్​లో పోస్ట్ చేశాడు. 

(2 / 7)

జెర్సీ స్పెషల్ స్క్రీనింగ్ కోసం ఆయన ధరించిన స్టార్ లుక్ అంతా స్టైల్‌గా సరదాగా ఉంది. దానికి సంబంధించిన ఫోటోలను షాహిద్ ఇన్‌స్టాగ్రామ్​లో పోస్ట్ చేశాడు. (Instagram/@shahidkapoor)

సూర్యాస్తమయం సమయంలో బీచ్ వద్ద చిరునవ్వుతో ఫోజులిచ్చాడు. "[సన్] ఆఫ్ ఎ [బీచ్]" అనే క్యాప్షన్‌ ఇచ్చి ఫోటోలను పోస్టు చేశాడు. 

(3 / 7)

సూర్యాస్తమయం సమయంలో బీచ్ వద్ద చిరునవ్వుతో ఫోజులిచ్చాడు. "[సన్] ఆఫ్ ఎ [బీచ్]" అనే క్యాప్షన్‌ ఇచ్చి ఫోటోలను పోస్టు చేశాడు. (Instagram/@shahidkapoor)

ఈ షర్ట్​ను పెర్లో స్టూడియోస్ అనే బట్టల లేబుల్ నుంచి షాహిద్ దీనిని ఎంపిక చేసుకున్నాడు.  దీనిని బ్లూ నిట్ అని పిలుస్తారు.

(4 / 7)

ఈ షర్ట్​ను పెర్లో స్టూడియోస్ అనే బట్టల లేబుల్ నుంచి షాహిద్ దీనిని ఎంపిక చేసుకున్నాడు.  దీనిని బ్లూ నిట్ అని పిలుస్తారు.(Instagram/@shahidkapoor)

మీరు కూడా ఈ జాకెట్​ను మీ వార్డ్ రోబ్​లో చేర్చుకోవాలనుకుంటే..  పెర్లో స్టూడియోస్ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు. దీని విలువ రూ.11,990.

(5 / 7)

మీరు కూడా ఈ జాకెట్​ను మీ వార్డ్ రోబ్​లో చేర్చుకోవాలనుకుంటే..  పెర్లో స్టూడియోస్ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు. దీని విలువ రూ.11,990.(Instagram/@shahidkapoor)

గౌతమ్ తిన్ననూరి జెర్సీకి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం తెలుగులో నాని ప్రధానపాత్రలో నటించిన జెర్సీకి రీమేక్. ఒరిజినల్, హిందీ రీమేక్ రెండింటికి గౌతమ్ దర్శకత్వం వహించాడు. విఫలమైన క్రికెటర్ అర్జున్ తల్వార్ పాత్రను షాహిద్ పోషించాడు.

(6 / 7)

గౌతమ్ తిన్ననూరి జెర్సీకి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం తెలుగులో నాని ప్రధానపాత్రలో నటించిన జెర్సీకి రీమేక్. ఒరిజినల్, హిందీ రీమేక్ రెండింటికి గౌతమ్ దర్శకత్వం వహించాడు. విఫలమైన క్రికెటర్ అర్జున్ తల్వార్ పాత్రను షాహిద్ పోషించాడు.(Instagram/@shahidkapoor)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు