Krithi Shetty: మూడేళ్ల త‌ర్వాత కృతిశెట్టికి హిట్ - వంద కోట్ల క్ల‌బ్‌లో మ‌ల‌యాళం డెబ్యూ మూవీ-kriti shetty malayalam debut movie arm enters 100 crore club tollywood manamey movie ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Krithi Shetty: మూడేళ్ల త‌ర్వాత కృతిశెట్టికి హిట్ - వంద కోట్ల క్ల‌బ్‌లో మ‌ల‌యాళం డెబ్యూ మూవీ

Krithi Shetty: మూడేళ్ల త‌ర్వాత కృతిశెట్టికి హిట్ - వంద కోట్ల క్ల‌బ్‌లో మ‌ల‌యాళం డెబ్యూ మూవీ

Sep 26, 2024, 03:48 PM IST Nelki Naresh Kumar
Sep 26, 2024, 03:48 PM , IST

Krithi Shetty: ఏఆర్ఎమ్‌తో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. తొలి సినిమాతోనే పెద్ద విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. ఈ మ‌ల‌యాళం మూవీ థియేట‌ర్ల‌లో కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది.

ఏఆర్ఎమ్‌తో మూడేళ్ల త‌ర్వాత కృతిశెట్టికి హిట్ ద‌క్కింది. ఉప్పెన త‌ర్వాత కృతిశెట్టి కెరీర్‌లో సెకండ్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా ఏఆర్ఎమ్ మూవీ నిలిచింది. 

(1 / 5)

30 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ ఏఆర్ఎమ్ మూవీ వంద కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ ఏడాది మ‌ల‌యాళంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన తొమ్మిదో మూవీగా నిలిచింది. 

(2 / 5)

 ప్ర‌స్తుతం త‌మిళంలో హీరోయిన్‌గా మూడు సినిమాలు చేస్తోంది కృతి శెట్టి. ఈ మూడు భారీ బ‌డ్జెట్ మూవీస్ కావ‌డం గ‌మ‌నార్హం. 

(3 / 5)

తెలుగులో ఉప్పెన స‌క్సెస్‌తో  స్థార్ హీరోల సినిమాల్లో న‌టించే అవ‌కాశాలు వ‌చ్చినా కృతిశెట్టికి స‌క్సెస్‌లు మాత్రం ద‌క్క‌లేదు. 

(4 / 5)

ఈ ఏడాది టాలీవుడ్‌లో మ‌న‌మే సినిమా చేసింది కృతిశెట్టి. శ‌ర్వానంద్ హీరోగా న‌టించిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్న‌ది. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు