Kriti Sanon: డెనిమ్ ఔట్‍ఫిట్‍లో కృతి ఎలిగెంట్ లుక్: ఈ డ్రెస్ ధర ఎంతంటే..-kriti sanon shines in all denim outfit know this dress cost ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kriti Sanon: డెనిమ్ ఔట్‍ఫిట్‍లో కృతి ఎలిగెంట్ లుక్: ఈ డ్రెస్ ధర ఎంతంటే..

Kriti Sanon: డెనిమ్ ఔట్‍ఫిట్‍లో కృతి ఎలిగెంట్ లుక్: ఈ డ్రెస్ ధర ఎంతంటే..

Jan 22, 2024, 11:59 PM IST Chatakonda Krishna Prakash
Jan 22, 2024, 11:55 PM , IST

Kriti Sanon: బాలీవుడ్ అందాల హీరోయిన్ కృతి సనన్.. ఆల్ డెనిమ్ డ్రెస్‍లో ఎలిగెంట్ లుక్‍తో ఆకట్టుకుంది. డిఫరెంట్ పోజులతో ఆకర్షించింది. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేసింది గ్రామరస్ నటి. 

స్టన్నింగ్ డెనిమ్ మ్యాక్సీ డ్రెస్‍లో ట్రెండీగా అదరగొట్టింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్. మెస్మరైజింగ్ లుక్‍తో మైమరిపించింది.

(1 / 6)

స్టన్నింగ్ డెనిమ్ మ్యాక్సీ డ్రెస్‍లో ట్రెండీగా అదరగొట్టింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్. మెస్మరైజింగ్ లుక్‍తో మైమరిపించింది.(Instagram/@kritisanon)

"డెనిమ్ ఆన్ డెనిమ్" అనే క్యాప్షన్‍తో ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది అందాల భామ కృతి. ఈ ఫొటోలో గోడకు అలా తలను వాల్చి.. అట్రాక్టివ్ లుక్‍తో ఆకట్టుకుంది. 

(2 / 6)

"డెనిమ్ ఆన్ డెనిమ్" అనే క్యాప్షన్‍తో ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది అందాల భామ కృతి. ఈ ఫొటోలో గోడకు అలా తలను వాల్చి.. అట్రాక్టివ్ లుక్‍తో ఆకట్టుకుంది. (Instagram/@kritisanon)

స్ట్రాప్ లెస్ బ్లూ డెనిమ్ క్రాసెట్.. దానికి మ్యాచ్ అయ్యేలా స్ట్రయిట్ మ్యాక్సీ స్కర్ట్ వేసుకుంది కృతి సనన్. ఈ ఆల్ డెనిమ్ ఔట్‍ఫిట్‍లో డిఫరెంట్‍గా కనిపించింది. 

(3 / 6)

స్ట్రాప్ లెస్ బ్లూ డెనిమ్ క్రాసెట్.. దానికి మ్యాచ్ అయ్యేలా స్ట్రయిట్ మ్యాక్సీ స్కర్ట్ వేసుకుంది కృతి సనన్. ఈ ఆల్ డెనిమ్ ఔట్‍ఫిట్‍లో డిఫరెంట్‍గా కనిపించింది. (Instagram/@kritisanon)

మగ్దా బుట్రిమ్ బ్రాండ్‍కు చెందిన ఈ డ్రెస్‍ను కృతి ధరించింది. ఈ టాప్ ధర రూ.60వేలుగా ఉండగా.. స్కర్ట్ రేటు రూ.48వేలు. అంటే మొత్తంగా ఈ డ్రెస్ ధర రూ.1.08లక్షలుగా ఉంది.

(4 / 6)

మగ్దా బుట్రిమ్ బ్రాండ్‍కు చెందిన ఈ డ్రెస్‍ను కృతి ధరించింది. ఈ టాప్ ధర రూ.60వేలుగా ఉండగా.. స్కర్ట్ రేటు రూ.48వేలు. అంటే మొత్తంగా ఈ డ్రెస్ ధర రూ.1.08లక్షలుగా ఉంది.(Instagram/@kritisanon)

ఈ ఆకర్షణీయ డ్రెస్‍లో కెమెరాలకు అదిరే పోజులు ఇచ్చింది కృతి. గ్లామరస్ లుక్‍తో మైమరిపించింది. 

(5 / 6)

ఈ ఆకర్షణీయ డ్రెస్‍లో కెమెరాలకు అదిరే పోజులు ఇచ్చింది కృతి. గ్లామరస్ లుక్‍తో మైమరిపించింది. (Instagram/@kritisanon)

ప్రస్తుతం తన సినిమా 'తేరీ బాతోమే ఐసా ఉల్జా' ప్రమోషన్లలో బిజీగా ఉంది కృతి సనన్. ఈ మూవీ ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది. 

(6 / 6)

ప్రస్తుతం తన సినిమా 'తేరీ బాతోమే ఐసా ఉల్జా' ప్రమోషన్లలో బిజీగా ఉంది కృతి సనన్. ఈ మూవీ ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది. (Instagram/@kritisanon)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు