Diabetes - Fruits । మధుమేహం ఉన్నవారు ఎలాంటి పండ్లు తినాలి, వేటిని నివారించాలి?!-know diabetes friendly fruits and what fruits make condition worse ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Know Diabetes Friendly Fruits And What Fruits Make Condition Worse

Diabetes - Fruits । మధుమేహం ఉన్నవారు ఎలాంటి పండ్లు తినాలి, వేటిని నివారించాలి?!

Jan 12, 2023, 10:16 PM IST HT Telugu Desk
Jan 12, 2023, 10:16 PM , IST

  • Diabetes - Fruits: పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ, మధుమేహం సమస్య ఉన్న వారికి కొన్ని పండ్లు తినడం చేటు. డయాబెటీస్ ఉన్నవారు తినాల్సిన, తినకూడని పండ్లు ఏవో ఒక లుక్ వేయండి!

 డయాబెటిక్ రోగులు పండ్లలో చక్కెర స్థాయిల గురించి తెలుసుకోవాలి. కొన్ని పండ్లు గ్లూకోజ్ లెవెల్స్ పెంచితే మరికొన్ని అదుపులో ఉంచుతాయి. 

(1 / 6)

 డయాబెటిక్ రోగులు పండ్లలో చక్కెర స్థాయిల గురించి తెలుసుకోవాలి. కొన్ని పండ్లు గ్లూకోజ్ లెవెల్స్ పెంచితే మరికొన్ని అదుపులో ఉంచుతాయి. (Pixabay)

గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న పండ్లను తక్కువ మొత్తంలో తీసుకోవాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న పండ్లను మధుమేహం ఉన్నవారు 100 గ్రాములకు మించి తీసుకుంటే ప్రమాదకరమే.

(2 / 6)

గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న పండ్లను తక్కువ మొత్తంలో తీసుకోవాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న పండ్లను మధుమేహం ఉన్నవారు 100 గ్రాములకు మించి తీసుకుంటే ప్రమాదకరమే.(Instagram)

<p>గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న పండ్లను తక్కువ మొత్తంలో తీసుకోవాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న పండ్లను మధుమేహం ఉన్నవారు 100 గ్రాములకు మించి తీసుకుంటే ప్రమాదకరమే.</p>

(3 / 6)

<p>గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న పండ్లను తక్కువ మొత్తంలో తీసుకోవాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న పండ్లను మధుమేహం ఉన్నవారు 100 గ్రాములకు మించి తీసుకుంటే ప్రమాదకరమే.</p>(Unsplash)

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆపిల్, జామ, నారింజ, బొప్పాయి, పుచ్చకాయ ఈ ఐదు పండ్లు మితంగా తీసుకోవడం మధుమేహులకు మేలు చేస్తుంది.&nbsp;

(4 / 6)

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆపిల్, జామ, నారింజ, బొప్పాయి, పుచ్చకాయ ఈ ఐదు పండ్లు మితంగా తీసుకోవడం మధుమేహులకు మేలు చేస్తుంది. (Pixabay)

&nbsp;పండ్లలో సోడియం, కొవ్వులు, కేలరీలు తక్కువగా ఉండాలి, &nbsp;ఫోలేట్, డైటరీ ఫైబర్, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు దండిగా ఉండాలి. ఫైబర్ ఉండాలి ఇది, ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని సరిగ్గా ఉంచుతుంది.

(5 / 6)

 పండ్లలో సోడియం, కొవ్వులు, కేలరీలు తక్కువగా ఉండాలి,  ఫోలేట్, డైటరీ ఫైబర్, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు దండిగా ఉండాలి. ఫైబర్ ఉండాలి ఇది, ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని సరిగ్గా ఉంచుతుంది.(Unsplash)

మామిడి, జాక్‌ఫ్రూట్, అరటి, ద్రాక్షలో చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తీసుకోకపోవడం మంచిది. లేకపోతే, రక్తంలో చక్కెర స్థాయి పెరిగి ఆరోగ్యం క్షీణించవచ్చు.

(6 / 6)

మామిడి, జాక్‌ఫ్రూట్, అరటి, ద్రాక్షలో చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తీసుకోకపోవడం మంచిది. లేకపోతే, రక్తంలో చక్కెర స్థాయి పెరిగి ఆరోగ్యం క్షీణించవచ్చు.(Pixabay)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు