Katrina Kaif: ఏడేళ్లలో ఒకే ఒక బ్లాక్‌బస్టర్ - అయినా కత్రినా కైఫ్ రెమ్యునరేషన్ వింటే షాకవ్వాల్సిందే!
Katrina Kaif: కత్రినా కైఫ్ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. పెళ్లి తర్వాత కూడా ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తోంది.
(1 / 5)
2017 నుంచి గత ఏడేళ్లలో బాలీవుడ్‌లో పది సినిమాలు చేసింది కత్రినా కైఫ్. ఇందులో టైగర్ జిందా హై మినహా బ్లాక్‌బస్టర్ మూవీ ఒక్కటీ లేదు.
(2 / 5)
కత్రినా కైఫ్ గత పది సినిమాల్లో ఆరు ఫ్లాపులే ఉన్నాయి. మెర్రీ క్రిస్మస్‌తో పాటు ఫోన్‌బూత్, భారత్, జీరో, థగ్స్ ఆఫ్ హిందోస్థాన్ సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి
(3 / 5)
ఏడేళ్లలో ఒకే బ్లాక్‌బస్టర్ ఉన్నా బాలీవుడ్‌లో కత్రినాకైఫ్ డిమాండ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 15 నుంచి 25 కోట్ల రెమ్యునరేషన్‌ను తీసుకుంటుంది కత్రినా కైఫ్.
(4 / 5)
2021లో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌ను పెళ్లాడింది కత్రినాకైఫ్. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక మంది లైక్ చేసిన ఫొటోల్లో ఒకటిగా కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ వెడ్డింగ్ ఫొటోలు రికార్డ్ క్రియేట్ చేశాయి.
ఇతర గ్యాలరీలు