తెలుగు న్యూస్ / ఫోటో /
Jennifer Aniston in Lehenga: భారతీయ దుస్తుల్లో హాలీవుడ్ నటి జెన్నిఫర్.. మనీష్ మల్హోత్రా డిజైనింగ్ వస్త్రాల్లో బ్యూటీ
- హాలీవుడ్ నటి జెన్నిఫర్ ఆనిస్టన్ తన రాబోయే చిత్రం మర్డర్ మిస్టరీ 2లో భారతీయ దుస్తుల్లో మెరిసింది. అంతేకాకుండా ఈ అవతారంలో భారత అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమాలోని వివాహ సన్నివేసం కోసం ప్రముఖ ఇండియన్ కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన లెహంగాను ధరించింది.

(1 / 5)
హాలీవుడ్ నటులు జెన్నీఫర్ ఆనిస్టన్, ఆడం సాంట్లర్ కలిసి నటించిన చిత్రం మర్డర్ మిస్టరీ 2. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ ట్రైలర్ గమనిస్తే వీరిద్దరూ భారతీయ సంప్రదాయ దుస్తుల్లో ధరించింది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన లెహంగాలో జెన్నీఫర్ మెరిసింది.(File Photo)
ఇతర గ్యాలరీలు