Jacqueline Fernandez: పొట్టి డ్రెస్‍లో అందాల సెగలు రేపిన బాలీవుడ్ సీనియర్ బ్యూటీ: ఫొటోలు
Jacqueline Fernandez Photos: బాలీవుడ్ స్టార్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎర్ర సముద్రం తీరాన అందాల సెగలు రేపారు. గ్లామరస్ వైట్ ఔట్‍ఫిట్‍లో గ్లామర్ షో చేశారు.
(1 / 6)
సౌదీ అరేబియా వెకేషన్‍లో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు బాలీవుడ్ సీనియర్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఎర్రసముద్రం (రెడ్ సీ) ఒడ్డున రిలాక్స్ అయ్యారు. బీచ్‍లో సందడి చేశారు. (Instagram/@jacquelienefernandez)
(2 / 6)
తన వెకేషన్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు జాక్వెలిన్ ఫెర్నాండెజ్. అట్రాక్టివ్ ఫొటోలను షేర్ చేశారు.(Instagram/@jacquelienefernandez)
(3 / 6)
వైట్ సూట్ డ్రెస్‍లో హాట్‍గా కనిపించారు జాక్వెలిన్. థిన్ స్ట్రాప్స్, స్వీట్ హార్ట్ నెక్‍లైన్‍తో ఈ ఔట్ ఫుట్ ఉంది. (Instagram/@jacquelienefernandez)
(4 / 6)
ఈ మినీ డ్రెస్‍లో అందాల ప్రదర్శన చేశారు జాక్వెలిన్. ట్రెండీ లుక్‍లతో మైమరిపించారు. (Instagram/@jacquelienefernandez)
(5 / 6)
నీటిలో స్విమ్ చేస్తూ ఎంజాయ్ చేశారు జాక్వెలిన్ ఫెర్నాండెజ్. స్టన్నింగ్ లుక్‍తో మెప్పించారు. (Instagram/@jacquelienefernandez)
ఇతర గ్యాలరీలు