తెలుగు న్యూస్ / ఫోటో /
Intinti Ramayanam Serial: అభిమానుల మధ్య ఇంటింటి రామాయణం సీరియల్ శ్రీకర్, అవని ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్: ఫొటోలు
Intinti Ramayanam Serial: ఇంటింటి రామాయణం సీరియల్‍లో ప్రధాన పాత్రలైన శ్రీకర్, అవని ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ ప్రేక్షకుల మధ్య జరిగింది. హుషారుగా ఈ వేడుక జరిగింది. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
(1 / 5)
ఇంటింటి రామాయణం సీరియల్‍లో శ్రీకర్, అవని (పాత్రల పేర్లు) ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని అభిమానుల మధ్య స్టార్ మా ఛానెల్ నిర్వహించింది. సీరియల్ ప్రమోషన్ కోసం ప్రేక్షకుల మధ్య ఈ ఈవెంట్ జరిపింది.
(2 / 5)
శ్రీకర్, అవని ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ సికింద్రాబాద్‍లోని బోయిన్‍పల్లిలో జరిగింది. ఈ కార్యక్రమానికి సీరియల్ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
(4 / 5)
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులతో శ్రీకర్, అవని మాట్లాడారు. కొందరికి సెల్ఫీలు కూడా ఇచ్చారు.
ఇతర గ్యాలరీలు