Krishna Janmashtami 2022 : కృష్ణ జన్మాష్టమి గురించి మీకు ఈ విషయాలు తెలుసా?-interesting facts you probably didn t know about krishna janmashtami ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Krishna Janmashtami 2022 : కృష్ణ జన్మాష్టమి గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Krishna Janmashtami 2022 : కృష్ణ జన్మాష్టమి గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Aug 17, 2022, 02:28 PM IST Geddam Vijaya Madhuri
Aug 17, 2022, 02:28 PM , IST

  • కృష్ణ జన్మాష్టమి దాదాపు వచ్చేసింది. కృష్ణుడు జన్మించిన తేదీనే కృష్ణాష్టమిగా పిలుస్తారు. అయితే జన్మాష్టమిరోజు చిన్ని కృష్ణుడినే ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా? ఎందుకంటే ఇది కృష్ణుని బర్త్​డే కాబట్టి. అయితే ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు కృష్ణుని గురించి తెలుసుకోవాలంటే ఇది మీకోసమే.

జన్మాష్టమిని రకరకాల పేర్లతో పిలుస్తారు. కృష్ణ జన్మాష్టమి, శతమానం, గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జయంతి, శ్రీ జయంతి అని కూడా పిలుస్తారు. ఇది దేశవ్యాప్తంగా జరుపుకునే హిందూ పండుగ. ఈ ఏడాది జన్మాష్టమి 18న వచ్చింది.

(1 / 7)

జన్మాష్టమిని రకరకాల పేర్లతో పిలుస్తారు. కృష్ణ జన్మాష్టమి, శతమానం, గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జయంతి, శ్రీ జయంతి అని కూడా పిలుస్తారు. ఇది దేశవ్యాప్తంగా జరుపుకునే హిందూ పండుగ. ఈ ఏడాది జన్మాష్టమి 18న వచ్చింది.(HT Photo)

కొంతమంది పండితుల శ్రీకృష్ణుడు ఉత్తర భారతదేశంలో క్రీ.పూ. 3,228 జూలై 18న జన్మించినట్లు పేర్కొంటున్నారు.

(2 / 7)

కొంతమంది పండితుల శ్రీకృష్ణుడు ఉత్తర భారతదేశంలో క్రీ.పూ. 3,228 జూలై 18న జన్మించినట్లు పేర్కొంటున్నారు.(Unsplash)

దహీ హండి, గోపాల్ కాలా లేదా దహికలా అని కూడా పిలుస్తారు, ఇది సాధారణంగా జన్మాష్టమి రెండవ రోజున చేస్తారు. అప్పటివరకు భక్తులు చిన్నతనంలో శ్రీకృష్ణుని అద్భుతమైన క్షణాలను అనుకరిస్తారు. వెన్న/దహీతో నిండిన మట్టి కుండను చాలా ఎత్తు నుంచి వేలాడదీసి.. ఉట్టిని కొడతారు.

(3 / 7)

దహీ హండి, గోపాల్ కాలా లేదా దహికలా అని కూడా పిలుస్తారు, ఇది సాధారణంగా జన్మాష్టమి రెండవ రోజున చేస్తారు. అప్పటివరకు భక్తులు చిన్నతనంలో శ్రీకృష్ణుని అద్భుతమైన క్షణాలను అనుకరిస్తారు. వెన్న/దహీతో నిండిన మట్టి కుండను చాలా ఎత్తు నుంచి వేలాడదీసి.. ఉట్టిని కొడతారు.(Representative Image/AP Photo)

హిందూ క్యాలెండర్ ప్రకారం.. జూలై-ఆగస్టు శ్రావణ మాసంలో కృష్ణ పక్షం లేదా కృష్ణ పక్షంలోని ఎనిమిదవ రోజున ప్రతి సంవత్సరం జన్మాష్టమి జరుపుకుంటారు.

(4 / 7)

హిందూ క్యాలెండర్ ప్రకారం.. జూలై-ఆగస్టు శ్రావణ మాసంలో కృష్ణ పక్షం లేదా కృష్ణ పక్షంలోని ఎనిమిదవ రోజున ప్రతి సంవత్సరం జన్మాష్టమి జరుపుకుంటారు.(Unsplash)

జన్మాష్టమిని భారతదేశంలోనే కాకుండా యునైటెడ్ స్టేట్స్, అనేక ఇతర దేశాలలో కూడా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. సింగపూర్‌లో లిటిల్ ఇండియా నుంచి కల్లాంగ్ వరకు విస్తరించి ఉన్న సెరంగూన్ రోడ్‌లో 'హరే కృష్ణ' అని పఠిస్తూ ఊరేగింపులు నిర్వహిస్తారు.

(5 / 7)

జన్మాష్టమిని భారతదేశంలోనే కాకుండా యునైటెడ్ స్టేట్స్, అనేక ఇతర దేశాలలో కూడా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. సింగపూర్‌లో లిటిల్ ఇండియా నుంచి కల్లాంగ్ వరకు విస్తరించి ఉన్న సెరంగూన్ రోడ్‌లో 'హరే కృష్ణ' అని పఠిస్తూ ఊరేగింపులు నిర్వహిస్తారు.(Unsplash)

జన్మాష్టమి తర్వాత రోజు నందోత్సవాన్ని జరుపుకుంటారు. కృష్ణుడి పెంపుడు తండ్రి అయిన నంద మహారాజు తన కుమారుని జన్మదినాన్ని జరుపుకోవడానికి గుర్తుగా దీనిని చేస్తారు. ఆరోజున నంద్ బాబా.. సాధువులు, ఋషులకు ఆభరణాలు, బట్టలు, పశువులు, అనేక ఇతర విలువైన వస్తువులను పంచిపెడతారు. అందుకు ప్రతిగా వారు శ్రీకృష్ణునికి దీవెనలు అందిస్తారు.

(6 / 7)

జన్మాష్టమి తర్వాత రోజు నందోత్సవాన్ని జరుపుకుంటారు. కృష్ణుడి పెంపుడు తండ్రి అయిన నంద మహారాజు తన కుమారుని జన్మదినాన్ని జరుపుకోవడానికి గుర్తుగా దీనిని చేస్తారు. ఆరోజున నంద్ బాబా.. సాధువులు, ఋషులకు ఆభరణాలు, బట్టలు, పశువులు, అనేక ఇతర విలువైన వస్తువులను పంచిపెడతారు. అందుకు ప్రతిగా వారు శ్రీకృష్ణునికి దీవెనలు అందిస్తారు.(Unsplash)

కృష్ణాష్టమి రోజున భక్తులు 24 గంటల పాటు ఉపవాసం ఉంటారు. మరుసటి రోజు అష్టమి తిథి ముగియగానే శ్రీకృష్ణునికి తయారు చేసిన భోగంతో.. ఉపవాసాన్ని విరమిస్తారు.

(7 / 7)

కృష్ణాష్టమి రోజున భక్తులు 24 గంటల పాటు ఉపవాసం ఉంటారు. మరుసటి రోజు అష్టమి తిథి ముగియగానే శ్రీకృష్ణునికి తయారు చేసిన భోగంతో.. ఉపవాసాన్ని విరమిస్తారు.(Unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు