India vs Pakistan Live Streaming: ఇండియా, పాకిస్థాన్ హైఓల్టేజ్ హాకీ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే-india vs pakistan live streaming asia champions trophy 2024 hockey match to stream on sonyliv ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  India Vs Pakistan Live Streaming: ఇండియా, పాకిస్థాన్ హైఓల్టేజ్ హాకీ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే

India vs Pakistan Live Streaming: ఇండియా, పాకిస్థాన్ హైఓల్టేజ్ హాకీ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే

Sep 13, 2024, 05:29 PM IST Hari Prasad S
Sep 13, 2024, 05:29 PM , IST

  • India vs Pakistan Live Streaming: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ టీమ్స్ తలపడబోతున్నాయి. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.

India vs Pakistan Live Streaming:  ప్రస్తుతం జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది. లీగ్ లో వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచి ఇప్పటికే సెమీఫైనల్ టికెట్ కన్ఫర్మ్ చేసుకుంది. లీగ్ లో ఐదో, చివరి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో భారత్ తలపడనుంది. ఈ టోర్నీలో పాకిస్థాన్ ఇప్పటికే సెమీస్ కు చేరుకుంది. లీగ్ పట్టికలో భారత్ 12 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, పాకిస్థాన్ 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. 

(1 / 7)

India vs Pakistan Live Streaming: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై వోల్టేజ్ లీగ్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. భారత్ ఇప్పటికే నాలుగు సార్లు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్ ను గెలుచుకుంది. 2011, 2016, 2023లో టీమ్ఇండియా టైటిల్ గెలుచుకుంది. 2012, 2013లో వరుసగా టైటిల్స్ నెగ్గిన పాక్.. 2018లో భారత్ తో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది.

(2 / 7)

India vs Pakistan Live Streaming:  ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సెప్టెంబర్ 14న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చైనాలోని హులున్బుయ్ లో ఈ మ్యాచ్ జరగనుంది. శనివారం మధ్యాహ్నం 1.15 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

(3 / 7)

India vs Pakistan Live Streaming: భారత్-పాకిస్థాన్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. సోనీ స్పోర్ట్స్ టెన్ 1, సోనీ స్పోర్ట్స్ టెన్ 1 హెచ్ డీ, సోనీ స్పోర్ట్స్ టెన్ 3, సోనీ స్పోర్ట్స్ టెన్ 3 హెచ్ డీ ఛానళ్లలో ఈ మ్యాచ్ ప్రసారం కానుంది. 

(4 / 7)

India vs Pakistan Live Streaming:  ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ సొంతం చేసుకుంది. భారత్-పాక్ హాకీ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం సోనీలివ్ యాప్, వెబ్ సైట్ లలో చూడొచ్చు.

(5 / 7)

India vs Pakistan Live Streaming:  2013 నుంచి ఇప్పటి వరకు హాకీలో భారత్, పాకిస్థాన్ జట్లు 25 సార్లు తలపడ్డాయి. భారత్ 16 మ్యాచుల్లో విజయం సాధించింది. పాక్ 5 మ్యాచుల్లో విజయం సాధించింది. నాలుగు డ్రా అయ్యాయి.

(6 / 7)

India vs Pakistan Live Streaming:  చివరిసారిగా 2023లో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ 4-0తో పాకిస్థాన్ ను ఓడించింది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు