తెలుగు న్యూస్ / ఫోటో /
టాటా పంచ్ ఐ-సీఎన్జీ మోడల్.. త్వరలోనే లాంచ్!
- జనవరిలో జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో పంచ్ ఐ-సీఎన్జీ మోడల్‌ను ప్రదర్శించింది టాటా మోటార్స్. ఇక ఇప్పుడు ప్రొడక్షన్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఈ మోడల్ త్వరలోనే లాంచ్ అవుతుందని సమాచారం.
- జనవరిలో జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో పంచ్ ఐ-సీఎన్జీ మోడల్‌ను ప్రదర్శించింది టాటా మోటార్స్. ఇక ఇప్పుడు ప్రొడక్షన్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఈ మోడల్ త్వరలోనే లాంచ్ అవుతుందని సమాచారం.
(1 / 5)
టాటా మోటార్స్ సీఎన్జీ లైనప్‌లో ఇప్పటికే టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్లు ఉన్నాయి. టాటా పంచ్ ఐసీఎన్జీ నాలుగో మోడల్ అవుతుంది.(HT)
(2 / 5)
ఇందులో డిజైన్ పరంగా పెద్దగా మార్పులు ఉండవు. అయితే ఫీచర్స్‌లో మార్పులు కనిపించే అవకాశం ఉంది. సన్‌రూఫ్, హైట్ అడ్జెస్టెబుల్ డ్రైవర్ సీట్, ఇంజిన్ స్టార్ట్/ స్టాప్ బటన్, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటివి వస్తున్నాయి.(HT)
(3 / 5)
టాటా పంచ్ ఐ- సీఎన్జీలో 1.2 లీటర్, 3 సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 77 హెచ్‌పీ పవర్‌ను, 97 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.(HT)
(4 / 5)
ఐ-సీఎన్జీ మోడల్ కావడంతో ఇందులో బూట్ స్పేస్ తగ్గదు. కాగా.. ఇందులో డ్యూయెల్ సిలిండర్ సీఎన్జీ ట్యాంక్ సెటప్ ఉంటుంది.(HT)
ఇతర గ్యాలరీలు