iPhone 14 Pro Max : ఇదిగో ఐఫోన్​ 14 ప్రో మ్యాక్స్​.. ఓ లుక్కేయండి!-in pics take a look at iphone 14 pro max ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Iphone 14 Pro Max : ఇదిగో ఐఫోన్​ 14 ప్రో మ్యాక్స్​.. ఓ లుక్కేయండి!

iPhone 14 Pro Max : ఇదిగో ఐఫోన్​ 14 ప్రో మ్యాక్స్​.. ఓ లుక్కేయండి!

Sep 17, 2022, 07:23 AM IST Sharath Chitturi
Sep 17, 2022, 07:23 AM , IST

iPhone 14 Pro Max : యాపిల్​ నుంచి మరో సిరీస్​ వచ్చేసింది. ఇందులో భాగంగా ఉన్న ఐఫోన్​ 14 ప్రో మ్యాక్స్​పై మీరు ఓ లుక్కేయండి.

ఐఫోన్​ 14 ప్రో మ్యాక్స్​లో 48ఎంపీ ప్రధాన కెమెరా, 12ఎంపీ అల్ట్రావైడ్​ కెమెరా, 12ఎంపీ టెలీఫొటో కెమెరాలు ఉంటాయి. ముందువైపు ఉన్న 12ఎంపీ కెమెరాకు ఆటోఫోకస్​ లెన్స్​ ఉన్నాయి.

(1 / 6)

ఐఫోన్​ 14 ప్రో మ్యాక్స్​లో 48ఎంపీ ప్రధాన కెమెరా, 12ఎంపీ అల్ట్రావైడ్​ కెమెరా, 12ఎంపీ టెలీఫొటో కెమెరాలు ఉంటాయి. ముందువైపు ఉన్న 12ఎంపీ కెమెరాకు ఆటోఫోకస్​ లెన్స్​ ఉన్నాయి.(Amritanshu / HT Tech)

ఈ ఐఫోన్​ 14 ప్రో మ్యాక్స్​ డిజైన్​.. ఐఫోన్​ 13 ప్రో మ్యాక్స్​ను పోలి ఉంది. డీప్​ పర్పుల్​ కలర్​ వేరియంట్​ మాత్రమే కొత్తగా ఉంది. ప్రస్తుతం గోల్డ్​ వెర్షన్​ ఫోన్​ని మీరు చూడవచ్చు.

(2 / 6)

ఈ ఐఫోన్​ 14 ప్రో మ్యాక్స్​ డిజైన్​.. ఐఫోన్​ 13 ప్రో మ్యాక్స్​ను పోలి ఉంది. డీప్​ పర్పుల్​ కలర్​ వేరియంట్​ మాత్రమే కొత్తగా ఉంది. ప్రస్తుతం గోల్డ్​ వెర్షన్​ ఫోన్​ని మీరు చూడవచ్చు.(Amritanshu / HT Tech)

ఈ ఐఫోన్​ 14 ప్రో మ్యాక్స్​లో 4ఎన్​ఎం ఏ16 బయోనిక్​ చిప్​ ఉంది.

(3 / 6)

ఈ ఐఫోన్​ 14 ప్రో మ్యాక్స్​లో 4ఎన్​ఎం ఏ16 బయోనిక్​ చిప్​ ఉంది.(Amritanshu / HT Tech)

ఐఫోన్​ 14 ప్రో మ్యాక్స్​లో 6.7 ఇంచ్​ ఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉంది. దీని వేరియబుల్​ రిఫ్రెష్​ రేట్​ 1హెచ్​జెడ్​- 120హెచ్​జెడ్​. 

(4 / 6)

ఐఫోన్​ 14 ప్రో మ్యాక్స్​లో 6.7 ఇంచ్​ ఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉంది. దీని వేరియబుల్​ రిఫ్రెష్​ రేట్​ 1హెచ్​జెడ్​- 120హెచ్​జెడ్​. (Amritanshu / HT Tech)

ఐఫోన్​ 14 ప్రో మ్యాక్స్​ డిస్​ప్లే లుక్​ ఇలా ఉంటుంది.

(5 / 6)

ఐఫోన్​ 14 ప్రో మ్యాక్స్​ డిస్​ప్లే లుక్​ ఇలా ఉంటుంది.(Amritanshu / HT Tech)

ఇండియాలో ఐఫోన్​ 14 ప్రో మ్యాక్స్​ 128జీబీ వేరియంట్​ ధర రూ. 1,39,900గా ఉండొచ్చు.  ఇక 1 టీబీ వేరియంట్​ ధర రూ. 1,89,900గా ఉండొచ్చు.

(6 / 6)

ఇండియాలో ఐఫోన్​ 14 ప్రో మ్యాక్స్​ 128జీబీ వేరియంట్​ ధర రూ. 1,39,900గా ఉండొచ్చు.  ఇక 1 టీబీ వేరియంట్​ ధర రూ. 1,89,900గా ఉండొచ్చు.(Amritanshu / HT Tech)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు