తెలుగు న్యూస్ / ఫోటో /
Samsung Galaxy A54 5G Review : గ్యాలెక్సీ ఏ54 5జీ.. వాల్యు ఫర్ మనీ గ్యాడ్జెట్?
Samsung Galaxy A54 5G Review : శాంసంగ్ గ్యాలెక్సీ ఏ54 5జీ తీసుకోవాలని చూస్తున్నారా? ఇందులోని ఫీచర్స్ మీకు నచ్చాయా? సరైన రివ్యూ కోసం ఆన్లైన్లో వెతుకుతున్నారా? అయితే ఇది మీకోసమే! మా ‘హెచ్‌టీ టెక్’ ప్రతినిధి రివ్యూను ఇక్కడ చూసేయండి..
(1 / 6)
గత కొంతకాలంగా తన మొబైల్స్‌కు ఒకే తరహా బ్యాక్ డిజైన్‌ను వాడుతోంది శాంసంగ్. కొత్త గ్యడ్జెట్లోనూ ఇంతే! గ్యాలెక్సీ ఏ54 5జీ, గ్యాలెక్సీ ఏ14 5జీ, గ్యాలెక్సీ ఏ34 5జీ లుక్స్ ఒకే విధంగా ఉన్నాయి. గ్యాలెక్సీ ఏ54 5జీలో గ్లాస్ బ్యాక్ ఉంటుంది. దీని లుక్ క్లాసీగా ఉంటుంది.(Priya/HT Tech)
(2 / 6)
ఈ గ్యాడ్జెట్లో 6.4 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే విత్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సినిమాలు, గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుందనే చెప్పుకోవాలి. వైడ్ వ్యూయింగ్ యాంగిల్స్ ఉన్నాయి. స్క్రీన్ స్క్రోలింగ్ స్మూత్‌గా సింపుల్‌గా ఉంది.(Priya/HT Tech)
(3 / 6)
ఇందులో ఎక్సినోస్ 1380 చిప్సెట్ ఉంది. రోజువారీ టాస్క్‌లను స్మూత్‌గా హ్యాండిల్ చేయగలదు. యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. యాప్ లోడింగ్ టైమ్ తక్కువగా ఉంది.(Priya/HT Tech)
(4 / 6)
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. 50ఎంపీ ప్రైమరీ, 12ఎంపీ అల్ట్రా వైడ్, 5ఎంపీ మాక్రో లెన్స్ లభిస్తున్నయి. సెల్ఫీకి ఏకంగ 32ఎంపీ కెమెరా వస్తుండటం విశేషం. కెమెరా పర్ఫార్మెన్స్ ఇంప్రెసివ్‌గా ఉంది. ఫ్రెంట్ కెమెరా ఔట్పుట్ మాత్రం ఆశించనంత స్థాయిలో లేదు.(Priya/HT Tech)
(5 / 6)
శాంసంగ్ గ్యాలెక్సీ ఏ54 5జీలో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సులభంగా 1.5 రోజులు పనిచేస్తుంది. అయితే డివైజ్‌తో పాటు ఛార్జర్ ఉండదని గుర్తుపెట్టుకోవాలి.(Priya/HT Tech)
ఇతర గ్యాలరీలు