Mercedes-Benz E-Class 2024: అదిరిపోయే అప్‍డేటెడ్ డిజైన్‍తో మర్సెడెస్ నయా కారు-in pics mercedes benz e class 2024 debuts with built in tiktok app ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mercedes-benz E-class 2024: అదిరిపోయే అప్‍డేటెడ్ డిజైన్‍తో మర్సెడెస్ నయా కారు

Mercedes-Benz E-Class 2024: అదిరిపోయే అప్‍డేటెడ్ డిజైన్‍తో మర్సెడెస్ నయా కారు

Apr 27, 2023, 02:33 PM IST Chatakonda Krishna Prakash
Apr 27, 2023, 02:30 PM , IST

  • Mercedes-Benz E-Class 2024: ఈ-క్లాస్ కారుకు అప్‍డేటెడ్ వెర్షన్‍ను మెర్సెడెజ్ బెంజ్ ఆవిష్కరించింది. డిజైన్ విషయంలో అనేక అప్‍డేట్లతో ఈ 2024 వెర్షన్ వస్తోంది. వచ్చే ఏడాది ఇండియాలో ఈ లగ్జరీ కారు లాంచ్ కానుంది. 

ఎట్టకేలకు సరికొత్త 2024 వెర్షన్‍ను మెర్సెడెస్ బెంజ్ ఆవిష్కరించింది. అధునాతన టెక్నాలజీలు, సరికొత్త మోడర్న్ లుక్‍తో ఈ లగ్జరీ సెడాన్ కారు వస్తోంది.

(1 / 10)

2024 వెర్షన్.. మెర్సెడెస్ బెంజ్ ఈ-క్లాస్‍కు ఆరో జనరేషన్‍గా ఉంది. ఈ ఏడాదిలో యూరోపియన్ మార్కెట్‍లో ఈ కారు అడుగుపెడుతుంది.

(2 / 10)

కిందటి మోడల్‍తో పోలిస్తే మెర్సెడెస్ బెంజ్ ఈ-క్లాస్ 2024 ఎల్ఈడీ హెడ్‍లైట్లు, టైల్‍ లైట్లు రీడిజైన్ అయ్యాయి. స్లిమ్‍గా మారాయి. 

(3 / 10)

ఐఫోన్, యాపిల్ వాచ్ నుంచి లాక్, అన్‍లాక్ చేసేందుకు డిజిటల్ వెహికల్ కీ ఫీచర్‌ను ఈ నయా లగ్జరీ కారు కలిగి ఉంది. 

(4 / 10)

కిందటి జనరేషన్‍తో పోలిస్తే ఈ ఈ-క్లాస్ 2024 మోడల్ సైజులో కాస్త ఎక్కువగా ఉంది. 2,961 mm వీల్ బేస్ ఉంటుంది.

(5 / 10)

మెర్సెడెస్ బెంజ్ ఈ-క్లాస్ 2024 భారత మార్కెట్‍లోకి వచ్చే ఏడాది అడుగుపెడుతుందని అంచనాలు బలంగా ఉన్నాయి. 

(6 / 10)

మెర్సెడెస్ బెంజ్ ఈ-క్లాస్ నయా వెర్షన్ కారు 4,949 mm లెంగ్త్, 1,880 mm వెడల్పు, 1,468 mm ఎత్తుతో వచ్చింది.

(7 / 10)

కేవలం 0.23 సెకన్లలోనే ఈ-క్లాస్ కారు ఎయిరోడైనమిక్ డ్రాగ్ కో-ఎఫిషియోన్సీ ఇస్తుందని మెర్సెడెజ్ చెబుతోంది.

(8 / 10)

కొన్ని విడిభాగాలకు ఈక్యూఈ మోడల్‍ను స్ఫూర్తిగా తీసుకొని ఈ-క్లాస్ డిజైన్‍ను మెర్సెడెజ్ బెంజ్ రీడిజైన్ చేసింది.

(9 / 10)

14.4 ఇంచుల భారీ ఇన్పోటైన్‍మెంట్ డిస్‍ప్లే మెర్సెడెస్ బెంజ్ ఈ-క్లాస్ 2024 కారు క్యాబిన్‍లో ఉంది. జూమ్, యాంగ్రీ బర్డ్స్, టిక్‍టాక్ లాంటి యాప్‍లకు ఈ ఇన్ఫోటైన్‍మెంట్ సపోర్ట్ చేస్తుంది. ఈ కారు క్యాబిన్‍లో ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. 

(10 / 10)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు