తెలుగు న్యూస్ / ఫోటో /
GT Drive Pro electric scooter: స్లీక్ డిజైన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్
జీటీ ఫోర్స్ (GT Force) నుంచి స్లీక్ డిజైన్ లో వచ్చిన జీటీ డ్రైవ్ ప్రొ (GT Drive Pro) ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక చార్జింగ్ తో 60 కిమీల వరకు వస్తుంది. ఈ స్కూటర్ 4 ఆకర్షణీయమైన కలర్స్ లో లభిస్తుంది.
(1 / 7)
GT Drive Pro: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కో చార్జింగ్ పై కనీసం 60 కిమీలు ప్రయాణించవచ్చు. వీటిలో పూర్తి చార్జింగ్ కు లెడ్ యాసిడ్ బ్యాటరీతో ఉన్న వేేరియంట్ కు 7 నుంచి 8 గంటలు, లిథియం,అయాన్ బ్యాటరీ వేరియంట్ కు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది.
(2 / 7)
GT Drive Pro: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు ముందువైపు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్ అమర్చారు.
(3 / 7)
GT Drive Pro: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ముందువైపు చిన్న స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఇందులో మొబైల్, చిన్న హ్యాండ్ బ్యాగ్, సానిటైజర్ వంటివి పెట్టుకోవచ్చు.
(4 / 7)
GT Drive Pro: ఇందులోని ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్ క్లస్టర్. ఇందుల బ్యాటరీ లెవెల్, రైడింగ్ మోడ్, ఓడో మీటర్ డిస్ ప్లే అవుతుంటాయి.
(5 / 7)
GT Drive Pro: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ముందువైపు డిస్క్ బ్రేక్, వెనుకవైపు డ్రమ్ బ్రేక్ అమర్చారు.
(6 / 7)
GT Drive Pro: వెనుకవైపు హాలోజెన్ టెయిల్ ల్యాంప్, టర్న్ ఇండికేటర్స్ ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
ఇతర గ్యాలరీలు