తెలుగు న్యూస్ / ఫోటో /
2024 రేంజ్ రోవర్ ఇవోక్.. ఇదిగో!
- 2024 రేంజ్ రోవర్ ఇవోక్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది ల్యాండ్ రోవర్. ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
- 2024 రేంజ్ రోవర్ ఇవోక్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది ల్యాండ్ రోవర్. ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
(1 / 6)
ఈ రేంజ్ రోవర్ ఇవోక్‌లో 1.5 లీటర్ 3 సిలిండర్ మైల్డ్ హైబ్రీడ్ పెట్రోల్ ఇంజిన్, 2.0 లీటర్ మైల్డ్ హైబ్రీడ్, 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి.
(2 / 6)
కేబిన్‌లో 11.4 ఇంచ్ కర్వ్డ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ కొత్తగా వస్తోంది. పివి ప్రో 2 ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ సైతం లభిస్తోంది. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, అమెజాన్ అలెక్సా వంటి కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
(3 / 6)
ఈ ఎస్యూవీ కేబిన్‌లో 3డీ సరౌండ్ సౌండ్, కేబిన్ ఎయిర్ ప్యూరిఫికేషన్ ప్లస్ సిస్టెమ్ వంటివి వస్తున్నాయి.
(4 / 6)
2024 రేంజ్ రోవర్ ఇవోక్‌లో హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ డిజైన్లు పాత మోడల్‌ను పోలి ఉన్నాయి. అంటే డిజైన్ పరంగా పెద్దగా మార్పులు జరగలేదని అర్థం.
(5 / 6)
ట్రిబెకా బ్లూ, కొరింథియన్ బ్రాంజ్, అర్రోయిస్ గ్రే వంటి మల్టీకలర్ స్కీమ్స్ ఇందులో వస్తున్నాయి. ఈ ఎస్‌యూవీలో 21 ఇంచ్ అలాయ్ వీల్స్ లభిస్తున్నాయి.
ఇతర గ్యాలరీలు