Ganesh chaturthi 2022 : లంబోదరుడి రాక కోసం.. ప్రజల నిరీక్షణ!-in photos ganesh chaturthi 2022 india prepares to welcome lord ganesha ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ganesh Chaturthi 2022 : లంబోదరుడి రాక కోసం.. ప్రజల నిరీక్షణ!

Ganesh chaturthi 2022 : లంబోదరుడి రాక కోసం.. ప్రజల నిరీక్షణ!

Aug 30, 2022, 10:11 AM IST Sharath Chitturi
Aug 30, 2022, 10:11 AM , IST

Ganesh chaturthi date in India : గణేశ్​ చతుర్థికి ఇంకా ఒక రోజు సమయం మాత్రమే ఉంది. లంబోదరుడి రాక కోసం దేశ ప్రజలు నిరీక్షిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే వినాయక చవితి హడావుడి నెలకొంది. 10 రోజుల పాటు భక్తుల పూజలతో విఘ్నేశ్వరుడు తరించనున్నాడు. అందుకోసం గణేశుని విగ్రహాలు సిద్ధంగా ఉన్నాయి. వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక ఫొటో గ్యాలరీని వీక్షించండి..

హైదరాబాద్​ శివారుల్లో.. గణేశుని విగ్రహాలు రూపొందిస్తున్న ఓ మహిళ.

(1 / 5)

హైదరాబాద్​ శివారుల్లో.. గణేశుని విగ్రహాలు రూపొందిస్తున్న ఓ మహిళ.(AFP)

గణేశుడి విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్న ఓ కళాకారుడు.

(2 / 5)

గణేశుడి విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్న ఓ కళాకారుడు.(AFP)

బెంగళూరులో.. మట్టి విగ్రహాలను రూపొందిస్తున్న ప్రజలు. గిన్నిస్​ బుక్​ రికార్డుల్లో స్థానం కోసం వీరందరు ప్రయత్నించారు.

(3 / 5)

బెంగళూరులో.. మట్టి విగ్రహాలను రూపొందిస్తున్న ప్రజలు. గిన్నిస్​ బుక్​ రికార్డుల్లో స్థానం కోసం వీరందరు ప్రయత్నించారు.(PTI)

బెంగళూరు వీధుల్లో.. విక్రయానికి సిద్ధంగా ఉన్న వినాయకుని విగ్రహాలు.

(4 / 5)

బెంగళూరు వీధుల్లో.. విక్రయానికి సిద్ధంగా ఉన్న వినాయకుని విగ్రహాలు.(AFP)

ముంబైలో లాల్​బాగ్చ గణేశుడు. ఈ సారి 14 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని రూపొందించారు.

(5 / 5)

ముంబైలో లాల్​బాగ్చ గణేశుడు. ఈ సారి 14 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని రూపొందించారు.(ANI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు