తెలుగు న్యూస్ / ఫోటో /
Workout Tips : వ్యాయామం చేసేప్పుడు ఈ టిప్స్ పాటిస్తే.. మీ కండరాలు సేఫ్
- Workout Tips : ఉదయమైనా.. సాయంత్రమైనా.. ఖాళీ కడుపుతో వ్యాయామం చేయకూడదని.. శరీరానికి వారంలో ఓ రోజు తప్పకుండా విశ్రాంతి ఇవ్వాలి అంటున్నారు వ్యాయామ నిపుణులు. వ్యాయామం చేసేటప్పుడు కండరాలు ఇబ్బంది పెట్టడం వంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే.. కొన్ని టిప్స్ పాటించాలి అంటున్నారు.

(1 / 7)
వ్యాయామం చేసే సమయంలో ప్రమాదాలు జరగవచ్చు. అయినాసరే రోజువారీ ఫిట్‌నెస్ రొటీన్‌ను అనుసరించడం చాలా ముఖ్యం. అయితే ఈ సమయంలో ప్రమాదాలను నివారించడానికి కొన్ని ప్రాథమిక నియమాలను పాటించడం కూడా అంతే ముఖ్యం. మీ కండరాలు, కీళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వనప్పుడు.. అవి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ఇది ప్రాణాంతకం కావచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ ప్రమాదాలను నివారించడానికి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.(Unsplash)
(2 / 7)
వ్యాయామానికి ముందు కనీసం 10-12 నిమిషాలు వార్మ్ అప్ చేయాలి. దీనివల్ల మీ శరీరం, కండరాలు ఫ్రీగా అయిపోతాయి.(Unsplash)
(3 / 7)
ప్రతిరోజూ ఒకే విధమైన ఫిట్‌నెస్ రొటీన్ చేయడం మానుకోండి. ఈరోజు సైక్లింగ్ చేస్తే.. రేపు వేరే వ్యాయామం చేయండి.(Unsplash)
(5 / 7)
ఖాళీ కడుపుతో ఎప్పుడూ వ్యాయామం చేయకండి. ఇది మీ శరీరాన్ని బలహీనంగా మారుస్తుంది. ఇది మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది.(Unsplash)
ఇతర గ్యాలరీలు