Snake Repellent: పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇలాంటి చిట్కాలు పాటించండి!-how to keep snakes away from your yard and house quick tips ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Snake Repellent: పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇలాంటి చిట్కాలు పాటించండి!

Snake Repellent: పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇలాంటి చిట్కాలు పాటించండి!

Aug 01, 2022, 06:03 PM IST HT Telugu Desk
Aug 01, 2022, 06:03 PM , IST

How save yourself from snakes: అసలే వర్షకాలంలో ఈ సమయంలో పాములు, విషకీటకాల బెడద అధికంగా ఉంటోంది. ముఖ్యంగా ఈ కాలంలో విష సర్ఫాలు ఎక్కువగా తిరుగుతుంటాయి. అప్పుడప్పుడు ఇంట్లో కూడా దర్శనమిస్తాయి. అయితే పాములు ఇంట్లో కనిపించనప్పుడు ఏం చేయాలి? వాటిని ఏలా బయటకు పంపించాలో చూద్దాం.

వర్షాకాలంలో అనేక వ్యాధులు ప్రబులుతాయి. దీనికి తోడు పాములు, తేళ్లు ఎక్కువగా తిరుగుతుంటాయి. కావున ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

(1 / 7)

ఇటీవల నోయిడాలోని ఓ సొసైటీలో నెల వ్యవధిలో 59 పాములు బయటకు వచ్చాయి. ఈ పాముల్లో అత్యధిక సంఖ్యలో నాగుపాములు కనిపించాయి. అలాగే ఛత్తీస్‌గఢ్‌లో ఓ ఇంటి గోడ పగులగొట్టగా డజనుకు పైగా పాములు బయటకు వచ్చాయి. ఇలా ఫాములు ఎక్కడ పడితే అక్కడ మకాం వెస్తుంటాయి. ఇంట్లో కూడా ఏదో ఒక మూలనా దాగి ఉంటాయి.

(2 / 7)

కార్బోలిక్ ఆమ్లం: పాములను తరిమికొట్టడానికి కార్బోలిక్ ఆమ్లం ఉత్తమమైన ఆయుధం. మీరు ఇంటి చుట్టూ కార్బోలిక్ యాసిడ్‌ను వ్యాప్తి చేయగలిగితే, పాము బెదడను తగ్గించుకోవచ్చు.

(3 / 7)

సల్ఫర్ పౌడర్: కార్బోలిక్ యాసిడ్ లేకపోతే, పాము కదిలే ప్రదేశంలో సల్ఫర్ పౌడర్ చల్లండి. దీంతో పాము అక్కడ నుండి చల్లగా జారుకుంటుంది. సల్ఫర్ పౌడర్ పాముల పై చల్లడం వల్ల అది చర్మాన్ని చికాకుపెడుతుంది. దీంతో పాము అక్కడ దూరం వెళ్లిపోతుంది.

(4 / 7)

వెల్లుల్లి: మీ ఇంట్లో కార్బోలిక్ యాసిడ్ లేకపోతే, ఇంటి చుట్టూ వెల్లుల్లిని చూర్ణం వేయవచ్చు. వెల్లుల్లిని దంచి, దానితో ఆవాల నూనె కలపాలి. అలా ఒక రోజు నిల్వ ఉండి. ఆ మిశ్రమాన్ని ఇంటి చుట్టూ చల్లుకోవాలి.

(5 / 7)

నాఫ్తలీన్: నాఫ్తలీన్‌ ద్వారా కూడా ఈజీగా పాములను ఇంటీ ఆవరణలోకి రాకుండా చూసుకోవచ్చు. ఇంటి చుట్టూ చిత్తడి ప్రాంతం ఉంటే, లేదా ఎక్కువసేపు ఎక్కడైనా నీరు పేరుకుపోయినట్లయితే, అక్కడ కొద్దిగా వెనిగర్ వేయవచ్చు. అప్పుడు పాము ఆ ప్రదేశంలో దాక్కుంటే దూరంగా వెళ్లిపోతుంది.

(6 / 7)

నిమ్మకాయ, ఎర్ర మిరియాలు: ఎర్ర మిరియాలు లేదా సున్నపు పొడి, నిమ్మరసం కలిపి ఇంటి చుట్టూ వేయవచ్చు. ఆ చోటకు పాములు రావు. ఇంట్లో కుళ్ళిన ఉల్లిపాయలను చుట్టూ చల్లడం ద్వారా కూడా పాములు రాకుండా చూసుకోవచ్చు

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు