Sidharh and Kiara Wedding Pics: ఒక్కటైన బాలీవుడ్ జోడీ.. ఘనంగా సిద్ధార్థ్-కియారా పెళ్లి.. ఫొటోలివిగో-here the wedding pics of sidharh malhotra and kiara advani ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sidharh And Kiara Wedding Pics: ఒక్కటైన బాలీవుడ్ జోడీ.. ఘనంగా సిద్ధార్థ్-కియారా పెళ్లి.. ఫొటోలివిగో

Sidharh and Kiara Wedding Pics: ఒక్కటైన బాలీవుడ్ జోడీ.. ఘనంగా సిద్ధార్థ్-కియారా పెళ్లి.. ఫొటోలివిగో

Feb 08, 2023, 06:42 AM IST Maragani Govardhan
Feb 08, 2023, 06:42 AM , IST

  • Sidharh and Kiara Wedding Pics: బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ పెళ్లి పీటలెక్కారు. వీరిద్దరూ మంగళవారం నాడు రాజస్థాన్‌లో జైసల్మేర్‌లో వివాహంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లిపై సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా తమ అభినందనలను తెలియజేస్తున్నారు.

సిద్ధార్థ్-కియారా పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా రోజుల నుంచి విపరీతంగా చర్చ నడిచింది. అయితే ఈ అంశంపై వీరు నోరు మెదపలేదు. అయితే అందరూ అనుకున్నట్లుగానే మంగళవారం నాడు పెళ్లితో ఒక్కటయ్యారు.

(1 / 6)

సిద్ధార్థ్-కియారా పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా రోజుల నుంచి విపరీతంగా చర్చ నడిచింది. అయితే ఈ అంశంపై వీరు నోరు మెదపలేదు. అయితే అందరూ అనుకున్నట్లుగానే మంగళవారం నాడు పెళ్లితో ఒక్కటయ్యారు.

సిద్ధార్థ్-కియారా వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అతికొద్ది మంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. 

(2 / 6)

సిద్ధార్థ్-కియారా వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అతికొద్ది మంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. 

భార్యను ప్రేమగా ముద్దాడుతున్న సిద్ధార్థ్

(3 / 6)

భార్యను ప్రేమగా ముద్దాడుతున్న సిద్ధార్థ్

సిద్ధార్థ్‌కు కియారా రొమాంటిక్ కిస్

(4 / 6)

సిద్ధార్థ్‌కు కియారా రొమాంటిక్ కిస్

సిద్ధార్థ్-కియారా వివాహం చేసుకోవడంపై సెలబ్రెటీలు,, సోషల్ మీడియా వేదికగా తమ అభినందనలను తెలుపుతున్నారు. 

(5 / 6)

సిద్ధార్థ్-కియారా వివాహం చేసుకోవడంపై సెలబ్రెటీలు,, సోషల్ మీడియా వేదికగా తమ అభినందనలను తెలుపుతున్నారు. 

కియారా-సిద్ధార్థ్ షేర్షా సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచి ఇద్దరూ డేటింగ్‌లో ఉన్న వీరు ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కారు. 

(6 / 6)

కియారా-సిద్ధార్థ్ షేర్షా సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచి ఇద్దరూ డేటింగ్‌లో ఉన్న వీరు ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కారు. 

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు