Ashu Reddy in Saree: చీరలో కనికట్టు చేసిన అషూ.. అందాల విందు చేయిస్తున్న బ్యూటీ!-here the hot photos of ashu reddy in saree ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Hot Photos Of Ashu Reddy In Saree

Ashu Reddy in Saree: చీరలో కనికట్టు చేసిన అషూ.. అందాల విందు చేయిస్తున్న బ్యూటీ!

Jan 10, 2023, 08:32 AM IST Maragani Govardhan
Jan 10, 2023, 08:32 AM , IST

  • Ashu Reddy in Saree: బిగ్‌బాస్ ఫేమ్ అషూ రెడ్డి తన అందంతో కుర్రకారుకు గిలిగింతలు పెట్టిస్తోంది. ఎక్కువగా పొట్టి దుస్తుల్లో అందాల ప్రదర్శన చేసే ఈ ముద్దుగుమ్మ చీరలో మెరిసింది. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన అషూ.. ఈ విధంగా చీరలో వయ్యారాలు ఒలకబోసింది.

ప్రముఖ నటి అషూ రెడ్డి చీరలో మెరిసింది. తన అందంతో చూపరులను ఆకర్షిస్తోంది. 

(1 / 7)

ప్రముఖ నటి అషూ రెడ్డి చీరలో మెరిసింది. తన అందంతో చూపరులను ఆకర్షిస్తోంది. 

లేత గులాబీ రంగు చీరలో అషూ రెడ్డి ఆకర్షణీయంగా కనిపించింది. 

(2 / 7)

లేత గులాబీ రంగు చీరలో అషూ రెడ్డి ఆకర్షణీయంగా కనిపించింది. 

గులాబీ రంగు చీరకు తగినట్లు స్లీవ్ లెస్ బ్లౌజుతో అందంతో కనికట్టు చేస్తోందీ ముద్దుగుమ్మ 

(3 / 7)

గులాబీ రంగు చీరకు తగినట్లు స్లీవ్ లెస్ బ్లౌజుతో అందంతో కనికట్టు చేస్తోందీ ముద్దుగుమ్మ 

ఇటీవల జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన ఈ బ్యూటీ ఈ విధంగా కనిపించింది. 

(4 / 7)

ఇటీవల జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన ఈ బ్యూటీ ఈ విధంగా కనిపించింది. 

సోషల్ మీడియా వేదికగా తన ఫొటోలను షేర్ చేసింది అషూ. 

(5 / 7)

సోషల్ మీడియా వేదికగా తన ఫొటోలను షేర్ చేసింది అషూ. 

తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న అషూ.

(6 / 7)

తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న అషూ.

కెమెరాకు వయ్యారంగా పోజులిచ్చిన అషూ రెడ్డి

(7 / 7)

కెమెరాకు వయ్యారంగా పోజులిచ్చిన అషూ రెడ్డి

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు